Karigipoyanu (From Marana Mrudangam) artwork

Song

Karigipoyanu (From Marana Mrudangam)

S.P. Balasubrahmanyam & P. Susheela

2000

No ratings yet

Karigipoyanu (From Marana Mrudangam) Lyrics

by S.P. Balasubrahmanyam & P. Susheela

కరిగిపోయాను కర్పూర వీణలా కలిసిపోయాను నీ వంశధారలా నా గుట్టు జారిపోతున్నా నీ పట్టు చిక్కిపోతున్నా నీ తీగ వణికిపోతున్నా రాగాలు దోచుకుంటున్నా కురిసిపోయింది ఓ సందె వెన్నెలా కలిసిపోయాక ఈ రెండు కన్నులా మనసుపడిన కథ తెలుసుగా ప్రేమిస్తున్నా తొలిగా పడుచు తపనలివి తెలుసుగా మన్నిస్తున్నా చెలిగా ఏ ఆశలో ఒకే ధ్యాసగా ఏ ఊసులో ఇలా బాసగా అనురాగాలనే బంధాలనే పండించుకోమని తపించగా కరిగిపోయాను కర్పూర వీణలా కురిసిపోయింది ఓ సందె వెన్నెలా నా గుట్టు జారిపోతున్నా నీ పట్టు చిక్కిపోతున్నా నీ తీగ వణికిపోతున్నా రాగాలు దోచుకుంటున్నా కరిగిపోయాను కర్పూర వీణలా కురిసిపోయింది ఓ సందె వెన్నెలా అసలు మతులు చెడి జంటగా ఏమవుతామో తెలుసా జతలు కలిసి మనమొంటిగా ఏమైనా సరిగరిసా ఏ కోరికో శృతే మించగా ఈ ప్రేమలో ఇలా ఉంచగా అధరాలెందుకో అందాలలో నీ ప్రేమలేఖలే లిఖించగా కురిసిపోయింది ఓ సందె వెన్నెలా కలిసిపోయాను నీ వంశధారలా నీ తీగ వణికిపోతున్నా రాగాలు దోచుకుంటున్నా నా గుట్టు జారిపోతున్నా నీ పట్టు చిక్కిపోతున్నా కురిసిపోయింది ఓ సందె వెన్నెలా కలిసిపోయాను నీ వంశధారలా

Lyrics are provided for educational, critique, and study purposes under fair use. Sourced via LRCLIB. If you are the copyright owner and wish to request removal, please visit our DMCA & Copyright Policy.

Rate this song

Log in to rate and review this song.

No written reviews yet.

Frequently asked questions about Karigipoyanu (From Marana Mrudangam)
Who sings Karigipoyanu (From Marana Mrudangam) and when was it released?

“Karigipoyanu (From Marana Mrudangam)” is performed by S.P. Balasubrahmanyam & P. Susheela, released in 2000.

Where can I read the full lyrics to Karigipoyanu (From Marana Mrudangam)?

You can read the complete, verified lyrics for “Karigipoyanu (From Marana Mrudangam)” right here on WorldBestSong along with music ratings and community reviews.

What is the listener rating for Karigipoyanu (From Marana Mrudangam)?

“Karigipoyanu (From Marana Mrudangam)” has not been rated by listeners yet on WorldBestSong. Be the first to rate and review it!

Where can I stream Karigipoyanu (From Marana Mrudangam)?

You can stream “Karigipoyanu (From Marana Mrudangam)” by S.P. Balasubrahmanyam & P. Susheela directly on Spotify, Apple Music, and YouTube through the streaming links available on this page.

Global search terms for Karigipoyanu (From Marana Mrudangam): letra de Karigipoyanu (From Marana Mrudangam) (Spanish), paroles de Karigipoyanu (From Marana Mrudangam) (French), testo di Karigipoyanu (From Marana Mrudangam) (Italian), songtext von Karigipoyanu (From Marana Mrudangam) (German), lirik lagu Karigipoyanu (From Marana Mrudangam) (Indonesian), tekst piosenki Karigipoyanu (From Marana Mrudangam) (Polish), letras de Karigipoyanu (From Marana Mrudangam) (Portuguese), 歌詞 (Japanese), 가사 (Korean), गाने के बोल (Hindi), текст песни (Russian). Rate and review Karigipoyanu (From Marana Mrudangam) by S.P. Balasubrahmanyam & P. Susheela globally on WorldBestSong.

🎵 Are you a musician?

Use our free Song Mastering Tool or BPM & Key Finder directly in your browser.