Ghallu Ghallu artwork

Song

Ghallu Ghallu

S.P. Balasubrahmanyam & P. Susheela

2000

No ratings yet

Ghallu Ghallu Lyrics

by S.P. Balasubrahmanyam & P. Susheela

(గురుః బ్రహ్మ గురుః విష్ణుః గురుః దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః) ఓం నమో నమో నమః శివాయ మంగళప్రదాయ గోతురంగతే నమః శివాయ గంగయా తరంగితోత్త మాంగతే నమః శివాయ ఓం నమో నమో నమః శివాయ శూలినే నమో నమః కపాలినే నమః శివాయ పాలినే విరంచితుండ మాలినే నమః శివాయ అందెల రవమిది పదములదా అందెల రవమిది పదములదా అంబరమంటిన హృదయముదా అందెల రవమిది పదములదా అంబరమంటిన హృదయముదా అమృతగానమిది పెదవులదా అమితానందపు యద సడిదా సాగిన సాధన సార్థకమందగ యోగబలముగా యాగఫలముగా సాగిన సాధన సార్థకమందగ యోగబలముగా యాగఫలముగా బ్రతుకు ప్రణవమై మ్రోగు కదా అందెల రవమిది పదములదా మువ్వలు ఉరుముల సవ్వడులై మెలికలు మెరుపుల మెలకువలై మువ్వలు ఉరుముల సవ్వడులై మెలికలు మెరుపుల మెలకువలై మేను హర్ష వర్షమేఘమై వేణి విసురు వాయువేగమై అంగభంగిమలు గంగ పొంగులై హావభావములు నింగి రంగులై లాస్యం సాగే లీల రసఝరులు జాలు వారేలా జంగమమై జడమాడగా జలపాతగీతముల తోడుగా పర్వతాలు ప్రసవించిన పచ్చని ప్రకృతి ఆకృతి పార్వతి కాగా అందెల రవమిది పదములదా నయనతేజమే నకారమై మనోనిశ్చయం మకారమై శ్వాసచలనమే శికారమై వాంఛితార్థమే వకారమై యోచన సకలము యకారమై నాదం నకారం మంత్రం మకారం స్తోత్రం శికారం వేదం వకారం యజ్ఞం యకారం ఓం నమః శివాయ భావమే భవునకు భావ్యము కాగా భరతమే నిరతము భాగ్యము కాగా తుహిన గిరులు కరిగేలా తాండవమాడే వేళా ప్రాణపంచమమే పంచాక్షరిగా పరమపదము ప్రకటించగా ఖగోళాలు పద కింకిణులై పది దిక్కుల ధూర్జటి ఆర్భటి రేగా అందెల రవమిది పదములదా అంబరమంటిన హృదయముదా అమృతగానమిది పెదవులదా అమితానందపు యద సడిదా అందెల రవమిది పదములదా

Lyrics are provided for educational, critique, and study purposes under fair use. Sourced via LRCLIB. If you are the copyright owner and wish to request removal, please visit our DMCA & Copyright Policy.

Rate this song

Log in to rate and review this song.

No written reviews yet.

Frequently asked questions about Ghallu Ghallu
Who sings Ghallu Ghallu and when was it released?

“Ghallu Ghallu” is performed by S.P. Balasubrahmanyam & P. Susheela, released in 2000.

Where can I read the full lyrics to Ghallu Ghallu?

You can read the complete, verified lyrics for “Ghallu Ghallu” right here on WorldBestSong along with music ratings and community reviews.

What is the listener rating for Ghallu Ghallu?

“Ghallu Ghallu” has not been rated by listeners yet on WorldBestSong. Be the first to rate and review it!

Where can I stream Ghallu Ghallu?

You can stream “Ghallu Ghallu” by S.P. Balasubrahmanyam & P. Susheela directly on Spotify, Apple Music, and YouTube through the streaming links available on this page.

Global search terms for Ghallu Ghallu: letra de Ghallu Ghallu (Spanish), paroles de Ghallu Ghallu (French), testo di Ghallu Ghallu (Italian), songtext von Ghallu Ghallu (German), lirik lagu Ghallu Ghallu (Indonesian), tekst piosenki Ghallu Ghallu (Polish), letras de Ghallu Ghallu (Portuguese), 歌詞 (Japanese), 가사 (Korean), गाने के बोल (Hindi), текст песни (Russian). Rate and review Ghallu Ghallu by S.P. Balasubrahmanyam & P. Susheela globally on WorldBestSong.

🎵 Are you a musician?

Use our free Song Mastering Tool or BPM & Key Finder directly in your browser.