Vidhatha Talapuna artwork

Song

Vidhatha Talapuna

S.P. Balasubrahmanyam & P. Susheela

1986

No ratings yet

Vidhatha Talapuna Lyrics

by S.P. Balasubrahmanyam & P. Susheela

విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం ఓం ప్రాణనాడులకు స్పందననొసగిన ఆది ప్రణవనాదం ఓం కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసమ్ ఎద కనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం ఆ సరసస్వర సురఝరీగమనమౌ సామవేద సారమిది సరసస్వర సురఝారీగమనమౌ సామవేద సారమిది నేపాడిన జీవన గీతం ఈ గీతం విరించినై విరచించితిని ఈ కవనమ్ విపంచినై వినిపించితిని ఈ గీతమ్ ప్రార్దిష వీణియ పైన దినకర మయూహ తంత్రులపైన జాగృత విహంగ తతులే వినీల గగనపు వేదిక పైన ప్రార్దిష వీణియ పైన దినకర మయూహ తంత్రులపైన జాగృత విహంగ తతులే వినీల గగనపు వేదిక పైన పలికిన కిలకిల త్వనముల స్వరగతి జగతికి శ్రీకారము కాగా విశ్వకావ్యమునకిది భాష్యముగా విరించినై విరచించితిని ఈ కవనమ్ విపంచినై వినిపించితిని ఈ గీతమ్ జనించు ప్రతి శిశు గళమున పలికిన జీవననాద తరంగం చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగధ్వానం జనించు ప్రతిశిశు గళమున పలికిన జీవననాద తరంగం చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగధ్వానం అనాది రాగం ఆది తాళమున అనంత జీవన వాహిని గా సాగిన సృష్టి విలాసమునే విరించినై విరచించితిని ఈ కవనమ్ విపంచినై వినిపించితిని ఈ గీతమ్ నా ఉచ్వాసం కవనం నా నిశ్వాసం గానం నా ఉచ్వాసం కవనం నా నిశ్వాసం గానం సరసస్వర సురఝరీగమనమౌ సామవేద సారమిది నేపాడిన జీవన గీతం ఈ గీతం

Lyrics are provided for educational, critique, and study purposes under fair use. Sourced via LRCLIB. If you are the copyright owner and wish to request removal, please visit our DMCA & Copyright Policy.

Rate this song

Log in to rate and review this song.

No written reviews yet.

Frequently asked questions about Vidhatha Talapuna
Who sings Vidhatha Talapuna and when was it released?

“Vidhatha Talapuna” is performed by S.P. Balasubrahmanyam & P. Susheela, released in 1986.

Where can I read the full lyrics to Vidhatha Talapuna?

You can read the complete, verified lyrics for “Vidhatha Talapuna” right here on WorldBestSong along with music ratings and community reviews.

What is the listener rating for Vidhatha Talapuna?

“Vidhatha Talapuna” has not been rated by listeners yet on WorldBestSong. Be the first to rate and review it!

Where can I stream Vidhatha Talapuna?

You can stream “Vidhatha Talapuna” by S.P. Balasubrahmanyam & P. Susheela directly on Spotify, Apple Music, and YouTube through the streaming links available on this page.

Global search terms for Vidhatha Talapuna: letra de Vidhatha Talapuna (Spanish), paroles de Vidhatha Talapuna (French), testo di Vidhatha Talapuna (Italian), songtext von Vidhatha Talapuna (German), lirik lagu Vidhatha Talapuna (Indonesian), tekst piosenki Vidhatha Talapuna (Polish), letras de Vidhatha Talapuna (Portuguese), 歌詞 (Japanese), 가사 (Korean), गाने के बोल (Hindi), текст песни (Russian). Rate and review Vidhatha Talapuna by S.P. Balasubrahmanyam & P. Susheela globally on WorldBestSong.

🎵 Are you a musician?

Use our free Song Mastering Tool or BPM & Key Finder directly in your browser.