Vennelave Vennelave artwork

Song

Vennelave Vennelave

Hariharan & Sadhana Sargam

1997

No ratings yet

Vennelave Vennelave Lyrics

by Hariharan & Sadhana Sargam

వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహాన జోడి నీవే..హోయ్ వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహాన జోడి నీవే వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహాన జోడి నీవే నీకు భూలోకుల కన్ను సోకే ముందే పొద్దు తెల్లారేలోగా పంపిస్తా వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహాన జోడి నీవే నీకు భూలోకుల కన్ను సోకే ముందే పొద్దు తెల్లారేలోగా పంపిస్తా ఇది సరసాల తొలి పరువాల జత శయ్యంకు సై అన్న మందారం ఇది సరసాల తొలి పరువాల జత శయ్యంకు సై అన్న మందారం చలి అందాల చెలి ముద్దాడే చిరు మొగ్గల్లో సిగ్గేసె పున్నాగం పిల్లా పిలా భూలోకం దాదాపు కన్ను మూయు వేళ పాడేడు కుసుమాలు పచ్చగడ్డి మీన ఏ పువ్వుల్లో తడి అందాలో అందాలే ఈ వేళ వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహాన జోడి నీవే నీకు భూలోకుల కన్ను సోకే ముందే పొద్దు తెల్లారేలోగా పంపిస్తా ఎత్తైన గగనములో నిలిపే వారెవరంట కౌగిట్లో అడ్డుపడే గాలికి అడ్డెవరంట ఇది గిల్లి గిల్లి వసంతమే ఆడించే హృదయములో వెన్నెలలే రగిలించే వారెవరు పిల్లా పిల్లా పూదోట నిదురొమ్మని పూలే వరించు వేళ పూతీగ కల లోపల తేనె గ్రహించు వేళ ఆ వయసే రసాల విందైతే ప్రేమల్లే ప్రేమించు వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహాన జోడి నీవే నీకు భూలోకుల కన్ను సోకే ముందే పొద్దు తెల్లారేలోగా పంపిస్తా

Lyrics are provided for educational, critique, and study purposes under fair use. Sourced via LRCLIB. If you are the copyright owner and wish to request removal, please visit our DMCA & Copyright Policy.

Rate this song

Log in to rate and review this song.

No written reviews yet.

Frequently asked questions about Vennelave Vennelave
Who sings Vennelave Vennelave and when was it released?

“Vennelave Vennelave” is performed by Hariharan & Sadhana Sargam, released in 1997.

Where can I read the full lyrics to Vennelave Vennelave?

You can read the complete, verified lyrics for “Vennelave Vennelave” right here on WorldBestSong along with music ratings and community reviews.

What is the listener rating for Vennelave Vennelave?

“Vennelave Vennelave” has not been rated by listeners yet on WorldBestSong. Be the first to rate and review it!

Where can I stream Vennelave Vennelave?

You can stream “Vennelave Vennelave” by Hariharan & Sadhana Sargam directly on Spotify, Apple Music, and YouTube through the streaming links available on this page.

Global search terms for Vennelave Vennelave: letra de Vennelave Vennelave (Spanish), paroles de Vennelave Vennelave (French), testo di Vennelave Vennelave (Italian), songtext von Vennelave Vennelave (German), lirik lagu Vennelave Vennelave (Indonesian), tekst piosenki Vennelave Vennelave (Polish), letras de Vennelave Vennelave (Portuguese), 歌詞 (Japanese), 가사 (Korean), गाने के बोल (Hindi), текст песни (Russian). Rate and review Vennelave Vennelave by Hariharan & Sadhana Sargam globally on WorldBestSong.

🎵 Are you a musician?

Use our free Song Mastering Tool or BPM & Key Finder directly in your browser.