Siggu Thochi artwork

Song

Siggu Thochi

Hariharan & Sadhana Sargam

2006

No ratings yet

Siggu Thochi Lyrics

by Hariharan & Sadhana Sargam

సిగ్గుతో చీ చీ, చీరతో పేచీ, ఆపినా ఆగునా ప్రేమ పిచ్చి... వద్దకే వచ్చి, బుగ్గలే గిచ్చి, ఆపదే తీర్చనా ముద్దులిచ్చి... కన్నులే కాచి, వెన్నెలే వేచి, నిన్నిలా చూసి, నన్ను ఇచ్చేసి, లాలించి చూపించు నీలో రుచి... సిగ్గుతో చీ చీ, చీరతో పేచీ, ఆపినా ఆగునా ప్రేమ పిచ్చి... పూవై పూచి తేనే దాచి వచ్చా నేరుగా... ఆచి తూచి నిన్నే కాచి నాదంటానుగా... నిన్నే మెచ్చి చేయ్యే చాచి అందించానుగా... నువ్వే నచ్చి అన్నీ మెచ్చి ఉన్నానింతగా... నిదురే కాచి, నిను గెలిచి, నిదురే లేచి, ఎద తెరిచి, ప్రేమించే దారి చూపించి... సిగ్గుతో చీ చీ, చీరతో పేచీ, ఆపినా ఆగునా ప్రేమ పిచ్చి... ఈడే వచ్చి పెంచే పిచ్చి మోసా జాలిగా... నువ్వే నాకు తోడై తోచి నన్నే పంచగా... ఆలోచించి ఆలోచించి చేరా సూటిగా... ఒళ్లోకొచ్చి వడ్డించాలి నిన్నే విందుగా... మనసందించా మైమరచి... మనసా వాచా నిను వలచి... కవ్వించే కానుకందించి... సిగ్గుతో చీ చీ, చీరతో పేచీ, ఆపినా ఆగునా ప్రేమ పిచ్చి... వద్దకే వచ్చి, బుగ్గలే గిచ్చి, ఆపదే తీర్చనా ముద్దులిచ్చి... కన్నులే కాచి, వెన్నెలే వేచి, నిన్నిలా చూసి, నన్ను ఇచ్చేసి, లాలించి చూపించు నీలో రుచి...

Lyrics are provided for educational, critique, and study purposes under fair use. Sourced via LRCLIB. If you are the copyright owner and wish to request removal, please visit our DMCA & Copyright Policy.

Rate this song

Log in to rate and review this song.

No written reviews yet.

Frequently asked questions about Siggu Thochi
Who sings Siggu Thochi and when was it released?

“Siggu Thochi” is performed by Hariharan & Sadhana Sargam, released in 2006.

Where can I read the full lyrics to Siggu Thochi?

You can read the complete, verified lyrics for “Siggu Thochi” right here on WorldBestSong along with music ratings and community reviews.

What is the listener rating for Siggu Thochi?

“Siggu Thochi” has not been rated by listeners yet on WorldBestSong. Be the first to rate and review it!

Where can I stream Siggu Thochi?

You can stream “Siggu Thochi” by Hariharan & Sadhana Sargam directly on Spotify, Apple Music, and YouTube through the streaming links available on this page.

Global search terms for Siggu Thochi: letra de Siggu Thochi (Spanish), paroles de Siggu Thochi (French), testo di Siggu Thochi (Italian), songtext von Siggu Thochi (German), lirik lagu Siggu Thochi (Indonesian), tekst piosenki Siggu Thochi (Polish), letras de Siggu Thochi (Portuguese), 歌詞 (Japanese), 가사 (Korean), गाने के बोल (Hindi), текст песни (Russian). Rate and review Siggu Thochi by Hariharan & Sadhana Sargam globally on WorldBestSong.

🎵 Are you a musician?

Use our free Song Mastering Tool or BPM & Key Finder directly in your browser.