Sathamana Mannadile artwork

Song

Sathamana Mannadile

Hariharan & Sadhana Sargam

2001

No ratings yet

Sathamana Mannadile Lyrics

by Hariharan & Sadhana Sargam

హే శతమానమన్నదిలే చెలిమే చిన్ని చిన్నారి ఆశలు గిల్లె వంకజాబిల్లి వలపులు జల్లె కొత్త వయ్యారమొచ్చింది ఉయ్యాల వయసులలో హలా హే శతమానమన్నదిలే చెలిమే పువ్వు పాడేది పుప్పొడి జోల తేటి కోరేది తేనెల లాల నీలిమేఘాలలో తేలిపోవాలి తనువులిలా హలా హే శతమానమన్నదిలే చెలిమే చిన్ని చిన్నారి ఆశలు గిల్లె వంకజాబిల్లి వలపులు జల్లె విన్నానులే నీ ఎదలోతుల్లో జలపాతాల సంగీతమే కన్నానులే నీ కన్నుల్లోన కలలే కన్న సావాసమే కోకిలలా కిలకిలలే మన పూదోటలో తేనెలలా వెన్నెలలే వేసవి పూటలో ప్రాయమో గాయమో సుమశర స్వరజతిలోన హే శతమానమన్నదిలే చెలిమే పువ్వు పాడేది పుప్పొడి జోల తేటి కోరేది తేనెల లాల చూడాలని చలికాటే పడని చోటే ఇచ్చి చూడాలని చెప్పాలని నీ చూపే సోకని సోకే అప్పజెప్పాలని మరి పదవే విరిపొదకే చెలి మరియాదగా యద కడిగా ఎదురడిగా సిరి దోచెయ్యగా వీణవో జాణవో రతిముఖ సుఖశృతిలోన హే శతమానమన్నదిలే చెలిమే చిన్ని చిన్నారి ఆశలు గిల్లె వంకజాబిల్లి వలపులు జల్లె కొత్త వయ్యారమొచ్చింది ఉయ్యాల వయసులలో హలా హే శతమానమన్నదిలే చెలిమే పువ్వు పాడేది పుప్పొడి జోల తేటి కోరేది తేనెల లాల నీలిమేఘాలలో తేలిపోవాలి తనువులిలా హలా

Lyrics are provided for educational, critique, and study purposes under fair use. Sourced via LRCLIB. If you are the copyright owner and wish to request removal, please visit our DMCA & Copyright Policy.

Rate this song

Log in to rate and review this song.

No written reviews yet.

Frequently asked questions about Sathamana Mannadile
Who sings Sathamana Mannadile and when was it released?

“Sathamana Mannadile” is performed by Hariharan & Sadhana Sargam, released in 2001.

Where can I read the full lyrics to Sathamana Mannadile?

You can read the complete, verified lyrics for “Sathamana Mannadile” right here on WorldBestSong along with music ratings and community reviews.

What is the listener rating for Sathamana Mannadile?

“Sathamana Mannadile” has not been rated by listeners yet on WorldBestSong. Be the first to rate and review it!

Where can I stream Sathamana Mannadile?

You can stream “Sathamana Mannadile” by Hariharan & Sadhana Sargam directly on Spotify, Apple Music, and YouTube through the streaming links available on this page.

Global search terms for Sathamana Mannadile: letra de Sathamana Mannadile (Spanish), paroles de Sathamana Mannadile (French), testo di Sathamana Mannadile (Italian), songtext von Sathamana Mannadile (German), lirik lagu Sathamana Mannadile (Indonesian), tekst piosenki Sathamana Mannadile (Polish), letras de Sathamana Mannadile (Portuguese), 歌詞 (Japanese), 가사 (Korean), गाने के बोल (Hindi), текст песни (Russian). Rate and review Sathamana Mannadile by Hariharan & Sadhana Sargam globally on WorldBestSong.

🎵 Are you a musician?

Use our free Song Mastering Tool or BPM & Key Finder directly in your browser.