Vurike Chilakaa artwork

Song

Vurike Chilakaa

Hariharan & K.S. Chithra

1994

No ratings yet

Vurike Chilakaa Lyrics

by Hariharan & K.S. Chithra

ఉరికే చిలకా వేచి ఉంటాను కడవరకు కురిసే చినుకా ఎల్లువైనావె యదవరకు చెలివై సఖివై రెండు హృదయాల కథలు విను బ్రతుకే బరువై నిండు విరహాల కబురు విను కాటుకా కళ్ళతో కాటు వేశావు నన్ను ఎపుడో కాలం చెల్లితే ఇంత మన్నేసిపో ఇపుడూ ఉరికే చిలకా వేచి ఉంటాను కడవరకు కురిసే చినుకా ఎల్లువైనావె ఎదవరకు నీ రాక కోసం తొలిప్రాణమైన దాచింది నా వలపే మనసంటి మగువ ఏ జాము రాక చితి మంటలే రేపే నా కడప్రాణం పోనివ్వు కథ మాసిపోదు అది కాదు నా వేదనా విధి విపరీతం నీ మీద అపవాదు వేస్తే యద కుంగి పోయేనులే మొదలో తుదలో వదిలేశాను నీకే ప్రియా ఉరికే చిలకే వచ్చి వాలింది కలత విడి చెలిగా సఖిలా తాను చేరింది చెలుని ఒడి నెలవే తెలిపే నిన్ను చేరింది గతము విడి కలకీ ఇలకీ ఊయలూగింది కంటపడీ కాటుకా కళ్ళతో కాటు వేశావు నన్నెపుడో కాలం చెల్లితే ఇంత మన్నేసిపో ఇపుడూ ఉరికే చిలకా వేచి ఉంటాను కడవరకు కురిసే చినుకా ఎల్లువైనావె ఎదవరకు తొలిప్రాణమైన ఒకనాటి ప్రేమ మాసేది కాదు సుమా ఒక కంటి గీతం జలపాతమైతే మరు కన్ను నవ్వదమ్మా నా పరువాల పరదాలు తొలగించి వస్తే కన్నీటి ముడుపాయెనే నే పురివిప్పి పరుగెత్తి గాలల్లె వచ్చా నీ వేణు గానానికే అరెరే అరెరే నేడు కన్నీట తేనె కలిసే ఉరికే చిలకా వేచి ఉంటాను కడవరకు కురిసే చినుకా ఎల్లువైనావె ఎదవరకు చెలివై సఖివై రెండు హృదయాల కథలు విను బ్రతుకే బరువై నిండు విరహాల కబురు విను మోహమో మైకమో రెండు మనసుల్లొ విరిసినదీ పాశమో బంధమో ఉన్న దూరాలు చెరిపినదీ ఉరికే చిలకే వచ్చి వాలింది కలత విడి నెలవే తెలిపే నిన్ను చేరింది గతము విడీ

Lyrics are provided for educational, critique, and study purposes under fair use. Sourced via LRCLIB. If you are the copyright owner and wish to request removal, please visit our DMCA & Copyright Policy.

Rate this song

Log in to rate and review this song.

No written reviews yet.

More songs by Hariharan & K.S. Chithra

  1. Aadapilla

    Hariharan & K.S. Chithra · 2006

    0.0

    0 ratings

  2. Chinnaga Chinnaga

    Hariharan & K.S. Chithra · 2003

    0.0

    0 ratings

Frequently asked questions about Vurike Chilakaa
Who sings Vurike Chilakaa and when was it released?

“Vurike Chilakaa” is performed by Hariharan & K.S. Chithra, released in 1994.

Where can I read the full lyrics to Vurike Chilakaa?

You can read the complete, verified lyrics for “Vurike Chilakaa” right here on WorldBestSong along with music ratings and community reviews.

What is the listener rating for Vurike Chilakaa?

“Vurike Chilakaa” has not been rated by listeners yet on WorldBestSong. Be the first to rate and review it!

Where can I stream Vurike Chilakaa?

You can stream “Vurike Chilakaa” by Hariharan & K.S. Chithra directly on Spotify, Apple Music, and YouTube through the streaming links available on this page.

Global search terms for Vurike Chilakaa: letra de Vurike Chilakaa (Spanish), paroles de Vurike Chilakaa (French), testo di Vurike Chilakaa (Italian), songtext von Vurike Chilakaa (German), lirik lagu Vurike Chilakaa (Indonesian), tekst piosenki Vurike Chilakaa (Polish), letras de Vurike Chilakaa (Portuguese), 歌詞 (Japanese), 가사 (Korean), गाने के बोल (Hindi), текст песни (Russian). Rate and review Vurike Chilakaa by Hariharan & K.S. Chithra globally on WorldBestSong.

🎵 Are you a musician?

Use our free Song Mastering Tool or BPM & Key Finder directly in your browser.