Chinnaga Chinnaga artwork

Song

Chinnaga Chinnaga

Hariharan & K.S. Chithra

2003

No ratings yet

Chinnaga Chinnaga Lyrics

by Hariharan & K.S. Chithra

చిన్నగ చిన్నగ చిన్నగ మది కన్నులు విప్పిన కన్నెగా ఈ మగసిరికే వేస్తా నా vote-u నా సొగసిరితో వేస్తా ఆ vote-u మెల్లగ మెల్లగ మెల్లగ మరుమల్లెల మబ్బుల జల్లుగ మునిమాపులలో వేసెయ్ నీ vote-u ముసి నవ్వులతో వేసెయ్ ఆ vote-u నా ప్రేమ దేశాన్ని ప్రతిరోజూ పాలించే నా రాణీ వాసాన్ని రేపగలూ రక్షించే నీ గుండెలకే వేస్తా నా vote-u గుడి హారతినై వేస్తా ఆ vote-u చిన్నగ చిన్నగ చిన్నగ మది కన్నులు విప్పిన కన్నెగా నీ మగసిరికే వేస్తా నా vote-u నా సొగసిరితో వేస్తా ఆ vote-u అనుకోకుండా వచ్చి తనిఖీ చెయ్యాలి అందాలలో నువ్వే మునకే వెయ్యాలి అధికారాన్నే ఇచ్చి కునుకే మానాలి అవకాశాన్నే చూసి ఇరుకై పోవాలి యద సభలో ఎన్నో ఎన్నో ఊసులు చెప్పాలి రసమయ సభలో చెప్పినవన్నీ చేసుకుపోవాలి ప్రతిపక్షం నువ్వై ఉండి హద్దులు పెట్టాలి ఆ రతిపక్షం నేనై ఉండి యుద్ధం చెయ్యాలి నా వలపు కిరీటం తలపైనే ధరించు నీ చిలిపి ప్రతాపం నిలువెల్లా చూపించు నీ చినుకులకే వేస్తా నా vote-u నా చెమటలతో వేస్తా ఆ vote-u చిన్నగ చిన్నగ చిన్నగ మది కన్నులు విప్పిన కన్నెగా నీ మగసిరికే వేస్తా నా vote-u నా సొగసిరితో వేస్తా ఆ vote-u నా సుకుమారం నీకో సింహాసనంగా నా కౌగిలిలే నీకో కార్యాలయంగా నీ నయగారం నాకో ధనాగారంగా ఈ సరసాలే ఇంకో సామ్రాజ్యమవగా సమయానికి కళ్లెం వేసే కాలం వచ్చింది ఆ స్వర్గానికి గొళ్ళెం తీసే మార్గం తెలిసింది కామునికే మైకం కమ్మే యాగం జరిగింది గోపాలునికే పాఠం చెప్పే యోగం దక్కింది ఆ పాలపుంతని వల వేసి వరించే ఈ పూలపుంతలో పులకింతలు పుట్టించే నీ రసికతకే వేస్తా నా vote-u నా అలసటతో వేస్తా ఆ vote-u చిన్నగ చిన్నగ చిన్నగ మది కన్నులు విప్పిన కన్నెగా ఈ మగసిరికే వేస్తా నా vote-u నా సొగసిరితో వేస్తా ఆ vote-u మెల్లగ మెల్లగ మెల్లగ మరుమల్లెల మబ్బుల జల్లుగ మునిమాపులలో వేసెయ్ నీ vote-u ముసి నవ్వులతో వేసెయ్ ఆ vote-u

Lyrics are provided for educational, critique, and study purposes under fair use. Sourced via LRCLIB. If you are the copyright owner and wish to request removal, please visit our DMCA & Copyright Policy.

Rate this song

Log in to rate and review this song.

No written reviews yet.

More songs by Hariharan & K.S. Chithra

  1. Aadapilla

    Hariharan & K.S. Chithra · 2006

    0.0

    0 ratings

  2. Vurike Chilakaa

    Hariharan & K.S. Chithra · 1994

    0.0

    0 ratings

Frequently asked questions about Chinnaga Chinnaga
Who sings Chinnaga Chinnaga and when was it released?

“Chinnaga Chinnaga” is performed by Hariharan & K.S. Chithra, released in 2003.

Where can I read the full lyrics to Chinnaga Chinnaga?

You can read the complete, verified lyrics for “Chinnaga Chinnaga” right here on WorldBestSong along with music ratings and community reviews.

What is the listener rating for Chinnaga Chinnaga?

“Chinnaga Chinnaga” has not been rated by listeners yet on WorldBestSong. Be the first to rate and review it!

Where can I stream Chinnaga Chinnaga?

You can stream “Chinnaga Chinnaga” by Hariharan & K.S. Chithra directly on Spotify, Apple Music, and YouTube through the streaming links available on this page.

Global search terms for Chinnaga Chinnaga: letra de Chinnaga Chinnaga (Spanish), paroles de Chinnaga Chinnaga (French), testo di Chinnaga Chinnaga (Italian), songtext von Chinnaga Chinnaga (German), lirik lagu Chinnaga Chinnaga (Indonesian), tekst piosenki Chinnaga Chinnaga (Polish), letras de Chinnaga Chinnaga (Portuguese), 歌詞 (Japanese), 가사 (Korean), गाने के बोल (Hindi), текст песни (Russian). Rate and review Chinnaga Chinnaga by Hariharan & K.S. Chithra globally on WorldBestSong.

🎵 Are you a musician?

Use our free Song Mastering Tool or BPM & Key Finder directly in your browser.