You & Me artwork

Song

You & Me

Hariharan & Shreya Ghoshal

2016

No ratings yet

You & Me Lyrics

by Hariharan & Shreya Ghoshal

మి మి మిమిమి ఇకపై ఓన్లీ యు అండ్ మి సాయంకాలాన సాగరతీరాన సంథ్యా సూర్యుడ్లా నువ్యూ నేను వేసవికాలాన వెన్నెల సమయాన తారా చంద్రుడ్లా నువ్వూ నేను నువు రాగం ఐతే నే పాటవుతాను నువు మేఘం ఐతే నీ జిలిబిలి వలపుల వర్షం నేను మి మి మిమిమి ఇకపై ఓన్లీ యు అండ్ మి మి మి మిమిమి ఇకపై ఓన్లీ యు అండ్ మి సాయంకాలాన సాగరతీరాన సంథ్యా సూర్యుడ్లా నువ్యూ నేను వేసవికాలాన వెన్నెల సమయాన తారా చంద్రుడ్లా నువ్వూ నేను ముద్దమందారం తెలుసు మెరిసే బంగారం తెలుసు రెండూ కలిపేస్తే నువ్వేనా మండే సూరీడు తెలుసు వెండి జాబిల్లి తెలుసు రెండూ కలబోస్తే నువ్వేనా రొజూ అద్దంలో అందం నువ్వేనా ఆ అందం నువ్వైతే నువ్వూ నేనా రోజూ కన్నుల్లో కలలే నువ్వేనా కలలే నిజమైతే నువ్వూ నేనా మి మి మిమిమి ఇకపై ఓన్లీ యు అండ్ మి మి మి మిమిమి ఇకపై ఓన్లీ యు అండ్ మి కోపం సైనికుడి వరస తాపం ప్రేమికుడి వరస రెండూ ఒకటైతే నువ్వేనా పల్లె పడుచుల్ని చూశ పట్నం సొగసుల్ని చూశ రెండూ ఒకటైతే నువ్వేనా హో.రంగుల విల్లంటే అచ్చం నువ్వేనా బాణం నేనైతే నువ్వూ నేనా పువ్వుల వరదంటే అచ్చం నువ్వేనా నన్నే చుట్టేస్తే నువ్వూ నేనా మి మి మిమిమి ఇకపై ఓన్లీ యు అండ్ మి మి మి మిమిమి ఇకపై ఓన్లీ యు అండ్ మి

Lyrics are provided for educational, critique, and study purposes under fair use. Sourced via LRCLIB. If you are the copyright owner and wish to request removal, please visit our DMCA & Copyright Policy.

Rate this song

Log in to rate and review this song.

No written reviews yet.

More songs by Hariharan & Shreya Ghoshal

  1. Attarintiki

    Hariharan & Shreya Ghoshal · 2000

    0.0

    0 ratings

  2. Neelo Jarige

    Hariharan & Shreya Ghoshal · 2004

    0.0

    0 ratings

Frequently asked questions about You & Me
Who sings You & Me and when was it released?

“You & Me” is performed by Hariharan & Shreya Ghoshal, released in 2016.

Where can I read the full lyrics to You & Me?

You can read the complete, verified lyrics for “You & Me” right here on WorldBestSong along with music ratings and community reviews.

What is the listener rating for You & Me?

“You & Me” has not been rated by listeners yet on WorldBestSong. Be the first to rate and review it!

Where can I stream You & Me?

You can stream “You & Me” by Hariharan & Shreya Ghoshal directly on Spotify, Apple Music, and YouTube through the streaming links available on this page.

Global search terms for You & Me: letra de You & Me (Spanish), paroles de You & Me (French), testo di You & Me (Italian), songtext von You & Me (German), lirik lagu You & Me (Indonesian), tekst piosenki You & Me (Polish), letras de You & Me (Portuguese), 歌詞 (Japanese), 가사 (Korean), गाने के बोल (Hindi), текст песни (Russian). Rate and review You & Me by Hariharan & Shreya Ghoshal globally on WorldBestSong.

🎵 Are you a musician?

Use our free Song Mastering Tool or BPM & Key Finder directly in your browser.