Attarintiki artwork

Song

Attarintiki

Hariharan & Shreya Ghoshal

2000

No ratings yet

Attarintiki Lyrics

by Hariharan & Shreya Ghoshal

ముత్తైదులంతా ముదమార ఈ బాలకి మంగళ స్నానాలు చేయించరే శ్రీరామ రక్షణని క్షీరాబ్ది కన్యకి ముమ్మారు దిష్టి తీసి దీవించరే మనసు పడే మగడొస్తాడని మేనంతా మెరిసింది మెడిసి పడే మదిలో సందడి మేళాలై మోగింది నీకు నాకు ముందే రాసింది జోడి హరిలో రంగ హరి వహ్వా అంటూ చూస్తోంది పందిరి బరిలో హోరా హోరి బహు బాగుంది బాజా బాజంతరి అత్తారింటికి నిన్నెత్తుకు పోతానుగా వచ్చానే హంస వైభోగంగా కన్యాతనమిస్తా కళ్యాణం సాక్షిగా దొరలా దోచుకుపో యమ దర్జాగా గెలిచానే నీ హృదయం కలకాలం ఈ విజయం నీతో పంచుకోనా ప్రియురాలా నా ప్రాణం నీ పాపిట సింధూరంగా నిలపనా కలలన్నీ ఈ నిమిషం నిజమయ్యే సంతోషం నాలో దాచగలనా దరిచేరే నీకోసం చిరునవ్వుల నీరాజనం ఇవ్వనా ముస్తాబు చెయ్యరటే ఈ ముద్దుల గుమ్మకి సిగ్గుపడు చెంపకి సిరి చుక్క దిద్దరే పట్టుచీర కట్టరటే ఈ పుత్తడి బొమ్మకి తడబడు కాళ్ళకి పారాణి పెట్టరే వగలన్నీ నిగనిగలాడగా నన్నల్లే కౌగిళ్ళో నగలన్నీ వెలవెలబోవా చేరందే నీ ఓళ్ళో నాకే సొంతం కాని నీ సొమ్ములన్నీ హరిలో రంగ హరి వహ్వా అంటూ చూస్తోంది పందిరి బరిలో హోరా హోరి బహు బాగుంది బాజా బాజంతరి అత్తారింటికి నిన్నెత్తుకు పోతానుగా వచ్చానే హంస వైభోగంగా కన్యాతనమిస్తా కళ్యాణం సాక్షిగా దొరలా దోచుకుపో యమ దర్జాగా ఒట్టేసి చెబుతున్నా కడదాకా నడిపించే తోడై నేనున్నా ఏడడుగుల పయనాన ఏడేడు లోకాలైనా దాటనా వధువై ఎదురొస్తున్నా వరమాలై ఎదపైన వాలే ముహూర్తాన వరసయ్యే వలపంతా చదివిస్తా వరకట్నంగా సరేనా ముక్కోటి దేవతలు మక్కువగా కలిపారే ఎన్నెన్ని జన్మలదో ఈ కొంగుముడి ముత్యాల జల్లులుగా అక్షింతలు వేయ్యాలి ముచ్చట తీరేలా అంతా రండీ ఏనాడూ ఎవరూ చేరని ఏకాంతం వెతకాలి ఏ కన్నూ ఎపుడూ చూడని లోకంలో బతకాలి పగలు రేయి లేని జగమేలుకోని హరిలో రంగ హరి వహ్వా అంటూ చూస్తోంది పందిరి బరిలో హోరా హోరి బహు బాగుంది బాజా బాజంతరి అత్తారింటికి నిన్నెత్తుకు పోతానుగా వచ్చానే హంస వైభోగంగా కన్యాతనమిస్తా కళ్యాణం సాక్షిగా దొరలా దోచుకుపో యమ దర్జాగా అత్తారింటికి నిన్నెత్తుకు పోతానుగా వచ్చానే హంస వైభోగంగా కన్యాతనమిస్తా కళ్యాణం సాక్షిగా దొరలా దోచుకుపో యమ దర్జాగా

Lyrics are provided for educational, critique, and study purposes under fair use. Sourced via LRCLIB. If you are the copyright owner and wish to request removal, please visit our DMCA & Copyright Policy.

Rate this song

Log in to rate and review this song.

No written reviews yet.

More songs by Hariharan & Shreya Ghoshal

  1. Neelo Jarige

    Hariharan & Shreya Ghoshal · 2004

    0.0

    0 ratings

  2. You & Me

    Hariharan & Shreya Ghoshal · 2016

    0.0

    0 ratings

Frequently asked questions about Attarintiki
Who sings Attarintiki and when was it released?

“Attarintiki” is performed by Hariharan & Shreya Ghoshal, released in 2000.

Where can I read the full lyrics to Attarintiki?

You can read the complete, verified lyrics for “Attarintiki” right here on WorldBestSong along with music ratings and community reviews.

What is the listener rating for Attarintiki?

“Attarintiki” has not been rated by listeners yet on WorldBestSong. Be the first to rate and review it!

Where can I stream Attarintiki?

You can stream “Attarintiki” by Hariharan & Shreya Ghoshal directly on Spotify, Apple Music, and YouTube through the streaming links available on this page.

Global search terms for Attarintiki: letra de Attarintiki (Spanish), paroles de Attarintiki (French), testo di Attarintiki (Italian), songtext von Attarintiki (German), lirik lagu Attarintiki (Indonesian), tekst piosenki Attarintiki (Polish), letras de Attarintiki (Portuguese), 歌詞 (Japanese), 가사 (Korean), गाने के बोल (Hindi), текст песни (Russian). Rate and review Attarintiki by Hariharan & Shreya Ghoshal globally on WorldBestSong.

🎵 Are you a musician?

Use our free Song Mastering Tool or BPM & Key Finder directly in your browser.