Premante Yemitante artwork

Song

Premante Yemitante

Hariharan & Sujatha

1999

No ratings yet

Premante Yemitante Lyrics

by Hariharan & Sujatha

ప్రేమంటే ఏమిటంటే నిను ప్రేమించినాక తెలిసే మనసంటే ఏమిటంటే అది నీకివ్వగానె తెలిసే ప్రేమంటే ఏమిటంటే నిను ప్రేమించినాక తెలిసే మనసంటే ఏమిటంటే అది నీకివ్వగానె తెలిసే ఇదివరకు తెలియంది ఈ అనుభవం ఎద మేలుకొలిపింది ఈ పరిచయం ప్రేమంటే ఏమిటంటే నిను ప్రేమించినాక తెలిసే నీ కళ్ళ వాకిళ్లలో తలుపు తెరిచెను ప్రేమ, ప్రేమ మోహాల ముంగిళ్లలో వలపు కురిసెను ప్రేమ, ప్రేమ ఈనాడే తెలిసింది తొలిసారిగా యెంత తీయంది ప్రేమని ఆకాశ దీపాలు ఇల చేరగా తెర తీసింది ఆమని ఇది సంగీతమో తొలి సంకేతమో ఇది ప్రియగీతమో మధు జలపాతమో ప్రేమంటే ఏమిటంటే నిను ప్రేమించినాక తెలిసే మనసంటే ఏమిటంటే అది నీకివ్వగానె తెలిసే ఏనాడు ఏ దేవతో మనను కలిపిన వేళ, వేళ ఈనాడు ఈ దేవితో మనసు తెలిపెను చాల, చాల కాలాలు ఓకసారి ఆగాలిలే మన తొలిప్రేమ సాక్షిగా లోకాలు మన వెంట సాగాలిలే మన ప్రేమికుల తోడుగా ఇది ఆలాపనో మది ఆరాధనో మన సరసాలకే తొలి సంకీర్తనో ప్రేమంటే ఏమిటంటే నిను ప్రేమించినాక తెలిసే మనసంటే ఏమిటంటే అది నీకివ్వగానె తెలిసే ఇదివరకు తెలియంది ఈ అనుభవం ఎద మేలుకొలిపింది ఈ పరిచయం ప్రేమంటే ఏమిటంటే నిను ప్రేమించినాక తెలిసే

Lyrics are provided for educational, critique, and study purposes under fair use. Sourced via LRCLIB. If you are the copyright owner and wish to request removal, please visit our DMCA & Copyright Policy.

Rate this song

Log in to rate and review this song.

No written reviews yet.

More songs by Hariharan & Sujatha

  1. Chandruni Takinadi

    Hariharan & Sujatha · 1997

    0.0

    0 ratings

Frequently asked questions about Premante Yemitante
Who sings Premante Yemitante and when was it released?

“Premante Yemitante” is performed by Hariharan & Sujatha, released in 1999.

Where can I read the full lyrics to Premante Yemitante?

You can read the complete, verified lyrics for “Premante Yemitante” right here on WorldBestSong along with music ratings and community reviews.

What is the listener rating for Premante Yemitante?

“Premante Yemitante” has not been rated by listeners yet on WorldBestSong. Be the first to rate and review it!

Where can I stream Premante Yemitante?

You can stream “Premante Yemitante” by Hariharan & Sujatha directly on Spotify, Apple Music, and YouTube through the streaming links available on this page.

Global search terms for Premante Yemitante: letra de Premante Yemitante (Spanish), paroles de Premante Yemitante (French), testo di Premante Yemitante (Italian), songtext von Premante Yemitante (German), lirik lagu Premante Yemitante (Indonesian), tekst piosenki Premante Yemitante (Polish), letras de Premante Yemitante (Portuguese), 歌詞 (Japanese), 가사 (Korean), गाने के बोल (Hindi), текст песни (Russian). Rate and review Premante Yemitante by Hariharan & Sujatha globally on WorldBestSong.

🎵 Are you a musician?

Use our free Song Mastering Tool or BPM & Key Finder directly in your browser.