Chandruni Takinadi artwork

Song

Chandruni Takinadi

Hariharan & Sujatha

1997

No ratings yet

Chandruni Takinadi Lyrics

by Hariharan & Sujatha

చందురుని తాకినది ఆర్మ్ స్ట్రాంగా చందురుని తాకినది ఆర్మ్ స్ట్రాంగా అరె ఆర్మ్ స్ట్రాంగా చెక్కిలిని దోచినది నేనేగా అరె నేనేగా కలల దేవతకీ పెదవి తాంబూలం ఇమ్మంది శృంగారం కలల దేవతకీ పెదవి తాంబూలం ఇమ్మంది శృంగారం ఓ ఓ ఓ ఓ హో ఓహో ఓహో చందురుని తాకినది ఆర్మ్ స్ట్రాంగా అరె ఆర్మ్ స్ట్రాంగా చెక్కిలిని దోచినది నేనేగా అరె నేనేగా కలల దేవతకీ పెదవి తాంబూలం ఇమ్మంది శృంగారం కలల దేవతకీ పెదవి తాంబూలం ఇమ్మంది శృంగారం చందురుని తాకినదినీవేగా అరె నీవేగా వెన్నెలని దోచినది నీవేగా అరె నీవేగా వయసు వాకిలిని తెరిచె వయ్యారం నీ కలల మందారం శ్రుతిలయల శృంగారం పూవులాంటి చెలి ఒడిలో పుట్టుకొచ్చె సరిగమలే పూవులాంటి చెలి ఒడిలో పుట్టుకొచ్చె సరిగమలే పైటచాటు పున్నమిలా పొంగే మధురిమలే తలపుల వెల్లువలో తలగడ అదుముకున్నా తనువుని పొదువుకొని ప్రియునే కలుసుకున్నా తాపాల పందిరిలో దీపమల్లె వెలుగుతున్నా మగసిరి పిలుపులతో తేనెలాగ మారుతున్నా కోరికల కోవెలలో కర్పూరమౌతున్నా చందురుని చందురుని తాకినది ఆర్మ్ స్ట్రాంగా అరె ఆర్మ్ స్ట్రాంగా చెక్కిలిని దోచినది నేనేగా అరె నేనేగా కలల దేవతకీ పెదవి తాంబూలం ఇమ్మంది శృంగారం కలల దేవతకీ పెదవి తాంబూలం ఇమ్మంది శృంగారం రమ్మనే పిలుపువిని రేగుతోంది యవ్వనమే ఏకమై పోదామంటూ జల్లుతోంది చందనమే నీటిలోని చేపపిల్ల నీటికి భారమౌనా కోరుకున్న ప్రియసఖుడు కౌగిలికి భారమౌనా చెంతచేర వచ్చినానే చేయిజారిపోకే పిల్లా పిల్లగాడి అల్లరిని ఓపలేదు కన్నెపిల్ల అలిగిన మగతనమే పగబడితే వీడదే చందురుని చందురుని తాకినది ఆర్మ్ స్ట్రాంగా చెక్కిలిని దోచినది నేనేగా అరె నేనేగా కలల దేవతకీ పెదవి తాంబూలం ఇమ్మంది శృంగారం కలల దేవతకీ పెదవి తాంబూలం ఇమ్మంది శృంగారం సాహిత్యం: భువనచంద్ర

Lyrics are provided for educational, critique, and study purposes under fair use. Sourced via LRCLIB. If you are the copyright owner and wish to request removal, please visit our DMCA & Copyright Policy.

Rate this song

Log in to rate and review this song.

No written reviews yet.

More songs by Hariharan & Sujatha

  1. Premante Yemitante

    Hariharan & Sujatha · 1999

    0.0

    0 ratings

Frequently asked questions about Chandruni Takinadi
Who sings Chandruni Takinadi and when was it released?

“Chandruni Takinadi” is performed by Hariharan & Sujatha, released in 1997.

Where can I read the full lyrics to Chandruni Takinadi?

You can read the complete, verified lyrics for “Chandruni Takinadi” right here on WorldBestSong along with music ratings and community reviews.

What is the listener rating for Chandruni Takinadi?

“Chandruni Takinadi” has not been rated by listeners yet on WorldBestSong. Be the first to rate and review it!

Where can I stream Chandruni Takinadi?

You can stream “Chandruni Takinadi” by Hariharan & Sujatha directly on Spotify, Apple Music, and YouTube through the streaming links available on this page.

Global search terms for Chandruni Takinadi: letra de Chandruni Takinadi (Spanish), paroles de Chandruni Takinadi (French), testo di Chandruni Takinadi (Italian), songtext von Chandruni Takinadi (German), lirik lagu Chandruni Takinadi (Indonesian), tekst piosenki Chandruni Takinadi (Polish), letras de Chandruni Takinadi (Portuguese), 歌詞 (Japanese), 가사 (Korean), गाने के बोल (Hindi), текст песни (Russian). Rate and review Chandruni Takinadi by Hariharan & Sujatha globally on WorldBestSong.

🎵 Are you a musician?

Use our free Song Mastering Tool or BPM & Key Finder directly in your browser.