Mona Mona artwork

Song

Mona Mona

Hariharan & Kousalya

2000

No ratings yet

Mona Mona Lyrics

by Hariharan & Kousalya

మోన మోన మోన మీన కనుల సోన నీ పలుకేనా వీణ నీద దిగితల్ టోనా సుకుమార మాటలతొ నీ వసమె నేనైతే మహవీర చూపులతో నా తనువె నీదైతె నా గుండెల్లొ మాటేదో త్వరగా నీ చెవి చేరలి నువ్వాడే సరద ఆటేదో విన్నెర్ నేనే కావలి మోన మోన మోన మోన మోన మీన కనుల సోన నీ పలుకేనా వీణ నీద దిగితల్ టోనా అ. అ. అ. హిమమే యెదో కురియాలి చెక్కిళ్ళు తడవాలి నా కంటి కిరణాలే నిలువెల్ల తాకాలి వనమేదో చెయ్యాలి చిరుగాలి వెయ్యాలి వలపేంటో అడిగిందంటు కౌగిట్లో చేరాలి చలి గిలి చేసెను మోన తొలి ముద్దులకై రాన చలి గిలి చేసెను మోన తొలి ముద్దులకై రాన జరిగేది ఏమైన జరగాలి కలలాగ ఆనందం అంబరమై నను నేను మరవాల మోన మోన మోన మోన మోన మీన కనుల సోన నీ పలుకేనా వీణ నీద దిగితల్ టోనా ఓ. ఓ. ఓ. ఓ. ఓ. ఓ. ఓ. ఓ. జపమేదో చెయ్యాలి హౄదయాలు కలవాలి గగనాన తారల తొడైఇ గలము విప్పి పాడలి జతలన్ని మురియాలు ఒకటైన మన చూసి కధ అల్లుకోవలి ఘన చరితై నిలవాలి బ్రహమలె నిజమే ఆగున బ్రతుకే నీవనుకోన బ్రహమలె నిజమే ఆగున బ్రతుకే నీవనుకోన చింతేల ప్రియభామ నీ చెంత నేలేన కొంతైన ఓపిక ఉంటే సొంతం నే కాలేన మోన మోన మోన మోన మోన మీన కనుల సోన నీ పలుకేనా వీణ నీద దిగితల్ టోనా సుకుమార మాటలతొ నీ వసమె నేనైతే మహవీర చూపులతో నా తనువె నీదైతె నా గుండెల్లొ మాటేదో త్వరగా నీ చెవి చేరలి నువ్వాడే సరద ఆటేదో విన్నెర్ నేనే కావలి మోన మోన మోన మోన మోన మీన కనుల సోన నీ పలుకేనా వీణ నీద దిగితల్ టోనా సాహిత్యం: చక్రి, శివమణి,హరిహరన్, కౌశల్య

Lyrics are provided for educational, critique, and study purposes under fair use. Sourced via LRCLIB. If you are the copyright owner and wish to request removal, please visit our DMCA & Copyright Policy.

Rate this song

Log in to rate and review this song.

No written reviews yet.

More songs by Hariharan & Kousalya

  1. Vasthane Vasthane

    Hariharan & Kousalya · 2015

    0.0

    0 ratings

Frequently asked questions about Mona Mona
Who sings Mona Mona and when was it released?

“Mona Mona” is performed by Hariharan & Kousalya, released in 2000.

Where can I read the full lyrics to Mona Mona?

You can read the complete, verified lyrics for “Mona Mona” right here on WorldBestSong along with music ratings and community reviews.

What is the listener rating for Mona Mona?

“Mona Mona” has not been rated by listeners yet on WorldBestSong. Be the first to rate and review it!

Where can I stream Mona Mona?

You can stream “Mona Mona” by Hariharan & Kousalya directly on Spotify, Apple Music, and YouTube through the streaming links available on this page.

Global search terms for Mona Mona: letra de Mona Mona (Spanish), paroles de Mona Mona (French), testo di Mona Mona (Italian), songtext von Mona Mona (German), lirik lagu Mona Mona (Indonesian), tekst piosenki Mona Mona (Polish), letras de Mona Mona (Portuguese), 歌詞 (Japanese), 가사 (Korean), गाने के बोल (Hindi), текст песни (Russian). Rate and review Mona Mona by Hariharan & Kousalya globally on WorldBestSong.

🎵 Are you a musician?

Use our free Song Mastering Tool or BPM & Key Finder directly in your browser.