Vasthane Vasthane artwork

Song

Vasthane Vasthane

Hariharan & Kousalya

2015

No ratings yet

Vasthane Vasthane Lyrics

by Hariharan & Kousalya

ఏనాడొ రాసున్నాదె కనుకె నువ్ తోడయ్యావె ఈ జన్మకు నాకు ఇంకేం కావాలె హో ఓ హొయ్ హొయ్ హొయ్ హొయ్ జగమేలె సంబరమేలె నీ జతలొ నేనున్నాలె ఈ జన్మకు నాకింకేం కావాలె నిదరెందుకే నిజమెందుకె నీ కలల గాలి నాకు హాయి ఊయలె ఎ వస్తానె వస్తానె నీ వెంటే వస్తానె వస్త వస్త వస్తానె నీ వెంటె వస్తానె వస్తానె వస్తానె నీ వెంటే వస్తానె వస్త వస్త వస్తానె నీ తోనె వస్తానె హో నినుగాని కలవక పోతె అసలేమయ్యేదొ ప్రానం హో నీ అడుగున అడుగవ్తుంటె తెలియదులె కాలం దూరం హో ప్రపంచమె ఒ కొంచమై నీల మారి ప్రతి క్షనం సుమనోహరం హో ప్రతి పుట్టుకలొ నిను కట్టుకొనేల అడిగా బహుమానం అయ్ వస్తానె వస్తానె నీ వెంటే వస్తానె వస్త వస్త వస్తానె నీ తోనె వస్తానె హొ నీతోనె ప్రతి ష్రీకారం వద్దంట వర్జం వారం హొ ఆకాసం నా మమకారం అది నీకేలె బంగారం హొ దేహం ప్రానం అన్ని సగం నువ్ లేకుంటె సగం సగం నా జీవితం హొ నేనత సూన్యం నా సంతోషం అంతా నీ సొంతం అయ్ వస్తానె వస్తానె నీ వెంటే వస్తానె వస్త వస్త వస్తానె నీ తోనె వస్తానె వస్తాలె వస్తాలె నీ వెంటే వస్తాలె వస్త వస్త వస్తాలె నీ తోనె వస్తాలె ఏనాడొ రాసున్నాదె కనుకె నువ్ తోడయ్యావె ఈ జన్మకు నాకు ఇంకేం కావాలె హో ఓ నిదరెందుకే నిజమెందుకె నీ కలల గాలి నాకు హాయి ఊయలె హె వస్తాలె వస్తాలె నీ వెంటే వస్తాలె వస్తా వస్తా వస్తాలె నీ వెంటే వస్తాలె వస్తాలె వస్తాలె నీ వెంటే వస్తాలె వస్తా వస్తా వస్తాలె నీ తోనె వస్తాలె సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి: సోగ్గాడే చిన్నినాయనా: అనూప్ రూబెన్స్: హరిహరన్, కౌశల్య

Lyrics are provided for educational, critique, and study purposes under fair use. Sourced via LRCLIB. If you are the copyright owner and wish to request removal, please visit our DMCA & Copyright Policy.

Rate this song

Log in to rate and review this song.

No written reviews yet.

More songs by Hariharan & Kousalya

  1. Mona Mona

    Hariharan & Kousalya · 2000

    0.0

    0 ratings

Frequently asked questions about Vasthane Vasthane
Who sings Vasthane Vasthane and when was it released?

“Vasthane Vasthane” is performed by Hariharan & Kousalya, released in 2015.

Where can I read the full lyrics to Vasthane Vasthane?

You can read the complete, verified lyrics for “Vasthane Vasthane” right here on WorldBestSong along with music ratings and community reviews.

What is the listener rating for Vasthane Vasthane?

“Vasthane Vasthane” has not been rated by listeners yet on WorldBestSong. Be the first to rate and review it!

Where can I stream Vasthane Vasthane?

You can stream “Vasthane Vasthane” by Hariharan & Kousalya directly on Spotify, Apple Music, and YouTube through the streaming links available on this page.

Global search terms for Vasthane Vasthane: letra de Vasthane Vasthane (Spanish), paroles de Vasthane Vasthane (French), testo di Vasthane Vasthane (Italian), songtext von Vasthane Vasthane (German), lirik lagu Vasthane Vasthane (Indonesian), tekst piosenki Vasthane Vasthane (Polish), letras de Vasthane Vasthane (Portuguese), 歌詞 (Japanese), 가사 (Korean), गाने के बोल (Hindi), текст песни (Russian). Rate and review Vasthane Vasthane by Hariharan & Kousalya globally on WorldBestSong.

🎵 Are you a musician?

Use our free Song Mastering Tool or BPM & Key Finder directly in your browser.