Hima Seemallo artwork

Song

Hima Seemallo

Hariharan & Harini

2022

No ratings yet

Hima Seemallo Lyrics

by Hariharan & Harini

హిమసీమల్లో హల్లో యమగా ఉంది ఒళ్ళో మునిమాపుల్లో ఎల్లో మురిపాల లోయల్లో చలి చలిగా తొలి బలిగా ఈడే ధారపోశా చలివిడిగా కలివిడిగా అందాలారబోశా అలకలూరి రామచిలక పలుకగనే హిమసీమల్లో హల్లో యమగా ఉంది ఒళ్ళో మునిమాపుల్లో ఎల్లో మురిపాల లోయల్లో చలి చలిగా తొలి బలిగా ఈడే ధారపోశా చలివిడిగా కలివిడిగా అందాలారబోశా అలకలూరి రామచిలక పలుకగనే సోసో కాని సోయగమా ప్రియ శోభనమా సుఖ వీణ మీటుదమా వావా అంటే వందనమా అభివందనమా వయసంతా నందనమా మొహమాటమైనా నవ మోహనం చెలగాటమైనా తొలి సంగమం మది వదిలే హిమ మహిమ అది అడిగే మగతనమా నీదే భామ పడుచు పంచదార చిలక పలుకగనే హిమసీమల్లో హల్లో యమగా ఉంది ఒళ్ళో మునిమాపుల్లో ఎల్లో మురిపాల లోయల్లో మామా అంటే మాధవుడే జత మాధవుడే పడనీదు ఎండ పొడి సాసా అంటే సావిరహే బహుశా కలయే నడిజాము జాతరలే వాటేసుకుంటే వాత్సాయనం పరువాల గుళ్ళో పారాయణం రవి కలనే రచన సుమా సుమతులకే సుమ శతమా నీవే ప్రేమా పెదవి ప్రేమలేఖ ఇదని చదవగనే హిమసీమల్లో హల్లో యమగా ఉంది ఒళ్ళో మునిమాపుల్లో ఎల్లో మురిపాల లోయల్లో చలి చలిగా తొలి బలిగా ఈడే ధారపోశా చలివిడిగా కలివిడిగా అందాలారబోశా అలకలూరి రామచిలక పలుకగనే

Lyrics are provided for educational, critique, and study purposes under fair use. Sourced via LRCLIB. If you are the copyright owner and wish to request removal, please visit our DMCA & Copyright Policy.

Rate this song

Log in to rate and review this song.

No written reviews yet.

Frequently asked questions about Hima Seemallo
Who sings Hima Seemallo and when was it released?

“Hima Seemallo” is performed by Hariharan & Harini, released in 2022.

Where can I read the full lyrics to Hima Seemallo?

You can read the complete, verified lyrics for “Hima Seemallo” right here on WorldBestSong along with music ratings and community reviews.

What is the listener rating for Hima Seemallo?

“Hima Seemallo” has not been rated by listeners yet on WorldBestSong. Be the first to rate and review it!

Where can I stream Hima Seemallo?

You can stream “Hima Seemallo” by Hariharan & Harini directly on Spotify, Apple Music, and YouTube through the streaming links available on this page.

Global search terms for Hima Seemallo: letra de Hima Seemallo (Spanish), paroles de Hima Seemallo (French), testo di Hima Seemallo (Italian), songtext von Hima Seemallo (German), lirik lagu Hima Seemallo (Indonesian), tekst piosenki Hima Seemallo (Polish), letras de Hima Seemallo (Portuguese), 歌詞 (Japanese), 가사 (Korean), गाने के बोल (Hindi), текст песни (Russian). Rate and review Hima Seemallo by Hariharan & Harini globally on WorldBestSong.

🎵 Are you a musician?

Use our free Song Mastering Tool or BPM & Key Finder directly in your browser.