Vastha Nee Venuka artwork

Song

Vastha Nee Venuka

Hariharan & Harini

2004

No ratings yet

Vastha Nee Venuka Lyrics

by Hariharan & Harini

వస్తా నీ వెనుక ఎటైనా కాదనక ఇస్తా కానుకగా ఏదైనా లేదనక వస్తా నీ వెనుక ఎటైనా కాదనక ఇస్తా కానుకగా ఏదైనా లేదనక వేడందించి వలపున దించే వేడుక ఇది గనుక హే' వేడుక ఇది గనుక మైమరపించి మమతలు పంచే వెచ్చని ముచ్చటగా వెచ్చని ముచ్చట వెచ్చని ముచ్చటగా వస్తా నీ వెనుక ఎటైనా కాదనక ఇస్తా కానుకగా ఏదైనా లేదనక వస్తా నీ వెనుక ఎటైనా కాదనక ఇస్తా కానుకగా ఏదైనా లేదనక వస్తా నీ వెనుక ఎటైనా కాదనక ఇస్తా కానుకగా ఏదైనా లేదనక కన్నుల్లో నీ రూపం గుండెల్లో నీ స్నేహం కన్నుల్లో నీ రూపం గుండెల్లో నీ స్నేహం కన్నుల్లో నీ రూపం రూపం రూపం ఇకపై నా ప్రాణం ఇకపై నా ప్రాణం ఈ జన్మ నీ సొంతం ఈ బొమ్మ నీ నేస్తం ఈ జన్మ నీ సొంతం ఈ బొమ్మ నీ నేస్తం విడవకు ఈ నిమిషం విడవకు ఏ నిమిషం వస్తా నీ వెనుక ఎటైనా కాదనక ఇస్తా కానుకగా ఏదైనా లేదనక నరనరం మీటే ప్రియస్వరం వింటే నరనరం మీటే ప్రియస్వరం వింటే నరనరం మీటే ప్రియస్వరం వింటే కాలం నిలబడదే కాలం నిలబడదే కలలన్నీ నిజమేగా నిజమంటి కలలాగ కలలన్నీ నిజమేగా నిజమంటి కలలాగ ఒడిలో ఒకటైతే ఒడిలో ఒకటైతే వస్తా నీ వెనుక ఎటైనా కాదనక ఇస్తా కానుకగా ఏదైనా లేదనక వస్తా నీ వెనుక ఎటైనా కాదనక ఇస్తా కానుకగా ఏదైనా లేదనక వేడందించి వలపున దించే వేడుక ఇది గనుక హే' వేడుక ఇది గనుక మైమరపించి మమతలు పంచే వెచ్చని ముచ్చటగా వెచ్చని ముచ్చట వెచ్చని ముచ్చటగా

Lyrics are provided for educational, critique, and study purposes under fair use. Sourced via LRCLIB. If you are the copyright owner and wish to request removal, please visit our DMCA & Copyright Policy.

Rate this song

Log in to rate and review this song.

No written reviews yet.

More songs by Hariharan & Harini

  1. Hima Seemallo

    Hariharan & Harini · 2022

    0.0

    0 ratings

  2. Thottal Poomalarum

    Hariharan & Harini · 2004

    0.0

    0 ratings

Frequently asked questions about Vastha Nee Venuka
Who sings Vastha Nee Venuka and when was it released?

“Vastha Nee Venuka” is performed by Hariharan & Harini, released in 2004.

Where can I read the full lyrics to Vastha Nee Venuka?

You can read the complete, verified lyrics for “Vastha Nee Venuka” right here on WorldBestSong along with music ratings and community reviews.

What is the listener rating for Vastha Nee Venuka?

“Vastha Nee Venuka” has not been rated by listeners yet on WorldBestSong. Be the first to rate and review it!

Where can I stream Vastha Nee Venuka?

You can stream “Vastha Nee Venuka” by Hariharan & Harini directly on Spotify, Apple Music, and YouTube through the streaming links available on this page.

Global search terms for Vastha Nee Venuka: letra de Vastha Nee Venuka (Spanish), paroles de Vastha Nee Venuka (French), testo di Vastha Nee Venuka (Italian), songtext von Vastha Nee Venuka (German), lirik lagu Vastha Nee Venuka (Indonesian), tekst piosenki Vastha Nee Venuka (Polish), letras de Vastha Nee Venuka (Portuguese), 歌詞 (Japanese), 가사 (Korean), गाने के बोल (Hindi), текст песни (Russian). Rate and review Vastha Nee Venuka by Hariharan & Harini globally on WorldBestSong.

🎵 Are you a musician?

Use our free Song Mastering Tool or BPM & Key Finder directly in your browser.