Aa Seetadevi Navvula artwork

Song

Aa Seetadevi Navvula

Arijit Singh

2014

No ratings yet

Aa Seetadevi Navvula Lyrics

by Arijit Singh

ఆ సీతా దేవి నవ్వులా, ఉన్నావే ఎంటి మాటలా లక్ష్మణుడే లేని రాముడే, నీకు ఈడు జోడు ఈడే అందాలా బుట్ట బొమ్మలా, అచ్ఛంగా కంటి పాపలా వెన్నెల్లో ఆడ పిల్లలా, నిన్ను తలుచుకుంది ఈడే చెల్లియో చెల్లకో, ప్రేమనే అందుకో నూటికో కోటికో, వరుడు నేనులే నిన్నటీ జన్మలో పుణ్యమే అందుకో, కాళ్ళనే అద్దుకో వధువు గానె మారిపోవే ఈ క్షణం స్వయంవరం ఇవాళ సంబరం ఈ క్షణం స్వయంవరం ఇవాళ సంబరం వీడుకోలు లేని తోడు అంది స్వాగతం ఈ క్షణం స్వయంవరం ఇవాళ సంబరమ్ ఇవాళ నింగి లోని తారా తళుక్కుమంది ఎదురుగారా వయస్సు తీరికుండదారా, హాయి హాయి హాయి సొగస్సు పంచుతున్న ధారా నీ పలుకులోని పంచదార ఆ పైన ఊరుకోదు లేరా హాయి హాయి హాయి ఉయ్యాల ఊగుతుంటే ఒళ్లో ఏకాంతం అంటూ వేరే లేదు లేరా కళ్ళార నిన్ను చూసుకుంటే హాయి హాయి హాయి హాయి ఈ క్షణం స్వయంవరం ఇవ్వాళ సంబరం ఈ క్షణం స్వయంవరం ఇవాళ సంబరం వీడుకోలు లేని తోడు అంది స్వాగతం ఈ క్షణం స్వయంవరం ఇవాళ సంబరమ్ ఆ సీతా దేవి నవ్వులా, ఉన్నావే ఎంటి మాటలా లక్ష్మణుడే లేని రాముడే, నీకు ఈడు జోడు వీడే చెల్లియో చెల్లకో, ప్రేమనే అందుకో కాళ్ళనే అద్దుకో వధువు గానె మారిపోవే ఈ క్షణం స్వయంవరం ఇవ్వాళ సంబరం ఈ క్షణం స్వయంవరం ఇవాళ సంబరం వీడుకోలు లేని తోడు అంది స్వాగతం ఈ క్షణం స్వయంవరం ఇవాళ సంబరమ్

Lyrics are provided for educational, critique, and study purposes under fair use. Sourced via LRCLIB. If you are the copyright owner and wish to request removal, please visit our DMCA & Copyright Policy.

Rate this song

Log in to rate and review this song.

No written reviews yet.

Frequently asked questions about Aa Seetadevi Navvula
Who sings Aa Seetadevi Navvula and when was it released?

“Aa Seetadevi Navvula” is performed by Arijit Singh, released in 2014.

Where can I read the full lyrics to Aa Seetadevi Navvula?

You can read the complete, verified lyrics for “Aa Seetadevi Navvula” right here on WorldBestSong along with music ratings and community reviews.

What is the listener rating for Aa Seetadevi Navvula?

“Aa Seetadevi Navvula” has not been rated by listeners yet on WorldBestSong. Be the first to rate and review it!

Where can I stream Aa Seetadevi Navvula?

You can stream “Aa Seetadevi Navvula” by Arijit Singh directly on Spotify, Apple Music, and YouTube through the streaming links available on this page.

Global search terms for Aa Seetadevi Navvula: letra de Aa Seetadevi Navvula (Spanish), paroles de Aa Seetadevi Navvula (French), testo di Aa Seetadevi Navvula (Italian), songtext von Aa Seetadevi Navvula (German), lirik lagu Aa Seetadevi Navvula (Indonesian), tekst piosenki Aa Seetadevi Navvula (Polish), letras de Aa Seetadevi Navvula (Portuguese), 歌詞 (Japanese), 가사 (Korean), गाने के बोल (Hindi), текст песни (Russian). Rate and review Aa Seetadevi Navvula by Arijit Singh globally on WorldBestSong.

🎵 Are you a musician?

Use our free Song Mastering Tool or BPM & Key Finder directly in your browser.