Anuvanuvuu artwork

Song

Anuvanuvuu

Arijit Singh

2024

No ratings yet

Anuvanuvuu Lyrics

by Arijit Singh

అణువణువూ అలలెగసే తెలియని ఓ ఆనందమే కనులెదుటే నిలిచెనుగా మనసెతికే నా స్వప్నమే కాలాలు కళ్లారా చూసేనులే వసంతాలు వేచింది ఈ రోజుకే భరించాను ఈ దూర తీరాలు నీ కోసమే మే అణువణువూ అలలెగసే తెలియని ఓ ఆనందమే కనులెదుటే నిలిచెనుగా మనసెతికే నా స్వప్నమే ఓ చోటే ఉన్నాను వేచాను వేడానుగా కలవమని నాలోనే ఉంచాను ప్రేమంతా దాచానుగా పిలవమని తారలైన తాకలేని తాహతున్న ప్రేమని కష్టమేది కానరాని ఏది ఏమైనా ఉంటానని కాలాలు కళ్లారా చూసేనులే వసంతాలు వేచింది ఈ రోజుకే భరించాను ఈ దూర తీరాలు నీ కోసమే మే కలిసెనుగా కలిపెనుగా జన్మాల బంధమే కరిగెనుగా ఓ ముగిసెనుగా ఇన్నాళ్ల వేదనే మరిచా ఏనాడో ఇంత సంతోషమే తీరే ఇపుడే పాత సందేహమే నాలో లేదే మనసే నీతో చేరే మాటే ఆగి పోయే పోయే పోయే ఈ వేళనే అణువణువూ అలలెగసే తెలియని ఓ ఆనందమే కనులెదుటే నిలిచెనుగా మనసెతికే నా స్వప్నమే

Lyrics are provided for educational, critique, and study purposes under fair use. Sourced via LRCLIB. If you are the copyright owner and wish to request removal, please visit our DMCA & Copyright Policy.

Rate this song

Log in to rate and review this song.

No written reviews yet.

Frequently asked questions about Anuvanuvuu
Who sings Anuvanuvuu and when was it released?

“Anuvanuvuu” is performed by Arijit Singh, released in 2024.

Where can I read the full lyrics to Anuvanuvuu?

You can read the complete, verified lyrics for “Anuvanuvuu” right here on WorldBestSong along with music ratings and community reviews.

What is the listener rating for Anuvanuvuu?

“Anuvanuvuu” has not been rated by listeners yet on WorldBestSong. Be the first to rate and review it!

Where can I stream Anuvanuvuu?

You can stream “Anuvanuvuu” by Arijit Singh directly on Spotify, Apple Music, and YouTube through the streaming links available on this page.

Global search terms for Anuvanuvuu: letra de Anuvanuvuu (Spanish), paroles de Anuvanuvuu (French), testo di Anuvanuvuu (Italian), songtext von Anuvanuvuu (German), lirik lagu Anuvanuvuu (Indonesian), tekst piosenki Anuvanuvuu (Polish), letras de Anuvanuvuu (Portuguese), 歌詞 (Japanese), 가사 (Korean), गाने के बोल (Hindi), текст песни (Russian). Rate and review Anuvanuvuu by Arijit Singh globally on WorldBestSong.

🎵 Are you a musician?

Use our free Song Mastering Tool or BPM & Key Finder directly in your browser.