Monica (From Coolie) (Telugu) artwork

Song

Monica (From Coolie) (Telugu)

Anirudh Ravichander, Sublahshini & Krishna Kanth

2025

No ratings yet

Monica (From Coolie) (Telugu) Lyrics

by Anirudh Ravichander, Sublahshini & Krishna Kanth

మోనికా బెలూచీ ఎగిరే వచ్చింది కడలే కదం తొక్కే సునామియే తెచ్చింది మోనికా బెలూచీ తగ్గదీ energy అదిరే అందాలున్న తుఫానులే అమ్మాడీ టక్కున చూసిందో high pulse హోయలే చేపలకే నేర్పించులే కలకే కలరేసే జిలేబీ lady Salt-u touch చేస్తే sweet అవ్వునే మోనికా My dear మోనికా Love you మోనికా Baby మా మోనికా కిచ్చు కిచ్చు మా చిక్కు చిక్క మా మోనికా Love you మోనికా Baby మా మోనికా కిచ్చు కిచ్చు మా చిక్కు చిక్క మా హే జుమ్ జుమ్ జుమ్ తాకు జుమ్మడా జుమ్మా జుమ్ తాకు జుమ్ జుమ్ జుమ్ తాకు జుమ్మడా జుమ్మా జుమ్ తాకు లక లక లక లక లక లక లక జుమ్ జుమ్ జుమ్ తాకు జుమ్మడా జుమ్మా జుమ్ వచ్చి ఆడుకో నజరానా పట్టుకోవా నయగారం వేతకవా నను నీవే హత్తుకోరా హత్తుకోరా ఒక మాటు కలవవా మత్తు ఎక్కి తిరగవా పరువాలే పట్టువీరా పట్టువీరా పోయే time మొస్తే ఎడ్చి అరవద్దే పూజా ఆటల్లో innocent కానే వద్దు సగమే కోకుంటే నిజము మాటొద్దే పడుచు కాలంలో decency లేనే లేదోయ్ Moon-eh ఎరుపెక్కే అందాల రాణీ మనసు పైపైనే పడబాకిలా ఇనుమే చెరుకయ్యే బొప్పాయి లారీ భాషా చైపడితే మారేనిలా మోనికా My dear మోనికా Love you మోనికా Baby మా మోనికా కిచ్చు కిచ్చు మా చిక్కు చిక్క మా మోనికా Love you మోనికా Baby మా మోనికా కిచ్చు కిచ్చు మా కిచ్చు కిచ్చు మా హే జుమ్ముడు జుమ్ముడు జుమ్ముడు తాక్ జుమ్ జుమ్ జుమ్ జుమ్ తాక్ జుమ్ముడు జుమ్ముడు తాక్ జుమ్ జుమ్ జుమ్ జుమ్ తాక్ హే జుమ్మజుమ్మా జుమ్మజుమ్మా జుమ్మజుమ్మా జుమ్మజుమ్మా జుమ్ముడు జుమ్ తాక్ వచ్చి ఆడుకోరా జుమ్ జుమ్ జుమ్ ఇక్కడికి రా మోనికా మోనికా my dear లక లక లక లక లక లక లక జుమ్ముడు జుమ్ముడు జుమ్ తాకు మోనికా my dear లక లక లక లక లక లక లక జుమ్మ జుమ్మ జుమ్మ జుమ్ తాకు

Lyrics are provided for educational, critique, and study purposes under fair use. Sourced via LRCLIB. If you are the copyright owner and wish to request removal, please visit our DMCA & Copyright Policy.

Rate this song

Log in to rate and review this song.

No written reviews yet.

Frequently asked questions about Monica (From Coolie) (Telugu)
Who sings Monica (From Coolie) (Telugu) and when was it released?

“Monica (From Coolie) (Telugu)” is performed by Anirudh Ravichander, Sublahshini & Krishna Kanth, released in 2025.

Where can I read the full lyrics to Monica (From Coolie) (Telugu)?

You can read the complete, verified lyrics for “Monica (From Coolie) (Telugu)” right here on WorldBestSong along with music ratings and community reviews.

What is the listener rating for Monica (From Coolie) (Telugu)?

“Monica (From Coolie) (Telugu)” has not been rated by listeners yet on WorldBestSong. Be the first to rate and review it!

Where can I stream Monica (From Coolie) (Telugu)?

You can stream “Monica (From Coolie) (Telugu)” by Anirudh Ravichander, Sublahshini & Krishna Kanth directly on Spotify, Apple Music, and YouTube through the streaming links available on this page.

Global search terms for Monica (From Coolie) (Telugu): letra de Monica (From Coolie) (Telugu) (Spanish), paroles de Monica (From Coolie) (Telugu) (French), testo di Monica (From Coolie) (Telugu) (Italian), songtext von Monica (From Coolie) (Telugu) (German), lirik lagu Monica (From Coolie) (Telugu) (Indonesian), tekst piosenki Monica (From Coolie) (Telugu) (Polish), letras de Monica (From Coolie) (Telugu) (Portuguese), 歌詞 (Japanese), 가사 (Korean), गाने के बोल (Hindi), текст песни (Russian). Rate and review Monica (From Coolie) (Telugu) by Anirudh Ravichander, Sublahshini & Krishna Kanth globally on WorldBestSong.

🎵 Are you a musician?

Use our free Song Mastering Tool or BPM & Key Finder directly in your browser.