Powerhouse artwork

Song

Powerhouse

Anirudh Ravichander & Arivu

2025

No ratings yet

Powerhouse Lyrics

by Anirudh Ravichander & Arivu

ఉర్రూత లూపు సింగమే Whistle'u వేసుకుందామే now కొట్టాడో ఖేల్ కతమే టేకోవర్ అంట మొత్తమే now చిన్నారి చిరునవ్వు ఫేసు రా ఆకాశానెక్కి తొక్కు మాస్సు రా మనసునత్తుకునే క్రేజు రా GEN Z ఐనా పొగిడే బాస్సు రా కు కు కు కూలీ పవర్ హౌసేయ్ ఎప్పుడైనా తగ్గదీడీ రేంజే వీడంటే పిల్లలకైనా పెద్దలకైనా యువకులకైనా యువతలకైనా Lovesey కు కు కు కూలీ పవర్ హౌసెయ్ ఎప్పుడైనా తగ్గదీడీ రేంజే వీడంటే పిల్లలకైనా పెద్దలకైనా యువకులకైనా యువతలకైనా Lovesey Love love love love love love love Love love love love love love love Love love love love పిల్లలకైనా పెద్దలకైనా Love love love love యువకులకైనా యువతలకైనా Love love love love పిల్లలకైనా పెద్దలకైనా Love love love love యువకులకైనా యువతలకైనా Lovesey కొ కొ కొ కొడితె కరెంటే షాక్కు వైలెంటే పంబ రేగుద్దిలే అంతటా కూలీ నడక అదిరే స్టైల్ ఇంకా వీడు షాటేస్తే వైల్డే ఇక ఎనర్జీ లెవెలింకా వేరురా ఎవడు టచు చేయలేడు రా చరిత్ర సృష్టించిన swagu రా మండేటి నిప్పు కొండె వీడు రా ప ప పడేసే పవర్ హౌసేయ్ కళ్ళు రెండు లోడెడ్ గన్సే వీడంటే పిల్లలకైనా పెద్దలకైనా యువకులకైనా యువతలకైనా ఎవ్వరికైనా love love love love love ప ప పడేసే పవర్ హౌసేయ్ ఎప్పుడైనా తగ్గదీడీ రేంజే వీడంటే పిల్లలకైనా పెద్దలకైనా యువకులకైనా యువతలకైనా ఎవ్వరికైనా love love love love love దైవంగా కొలుచుకుందామె చరితల్లే చదువుకుందామె now కదిలాడో ప్రభంజనమే లోకం వీడి వశమే now ఉర్రూత లూపు సింగమే Whistle'u వేసుకుందామే now కొట్టాడో ఖేల్ కతమే టేకోవర్ అంట మొత్తమే now Love love love love He's a rock star he's the real star for the superstar Love love love love He's a rock star he's the real star for the superstar ఉర్రూత లూపు సింగమే

Lyrics are provided for educational, critique, and study purposes under fair use. Sourced via LRCLIB. If you are the copyright owner and wish to request removal, please visit our DMCA & Copyright Policy.

Rate this song

Log in to rate and review this song.

No written reviews yet.

Frequently asked questions about Powerhouse
Who sings Powerhouse and when was it released?

“Powerhouse” is performed by Anirudh Ravichander & Arivu, released in 2025.

Where can I read the full lyrics to Powerhouse?

You can read the complete, verified lyrics for “Powerhouse” right here on WorldBestSong along with music ratings and community reviews.

What is the listener rating for Powerhouse?

“Powerhouse” has not been rated by listeners yet on WorldBestSong. Be the first to rate and review it!

Where can I stream Powerhouse?

You can stream “Powerhouse” by Anirudh Ravichander & Arivu directly on Spotify, Apple Music, and YouTube through the streaming links available on this page.

Global search terms for Powerhouse: letra de Powerhouse (Spanish), paroles de Powerhouse (French), testo di Powerhouse (Italian), songtext von Powerhouse (German), lirik lagu Powerhouse (Indonesian), tekst piosenki Powerhouse (Polish), letras de Powerhouse (Portuguese), 歌詞 (Japanese), 가사 (Korean), गाने के बोल (Hindi), текст песни (Russian). Rate and review Powerhouse by Anirudh Ravichander & Arivu globally on WorldBestSong.

🎵 Are you a musician?

Use our free Song Mastering Tool or BPM & Key Finder directly in your browser.