Naaku Nuvvu artwork

Song

Naaku Nuvvu

Hariharan & Poornima

2004

No ratings yet

Naaku Nuvvu Lyrics

by Hariharan & Poornima

నాకు నువ్వు నీకు నేను ఒక్కటైతే నువ్వు నేను లోకమంటే మనమే అందామా ఒక్క నువ్వు ఒక్క నేను ఎక్కువైతె ఒప్పుకోను ఇంతకంటె ఎందుకనుకుందామా ఇస్తమొచ్చినట్టు ఉందాం మనకి తోచినట్టు చేద్దాం ఇస్తమొచ్చినట్టు ఉందాం తోచినట్టు చేద్దాం సమయాన్నే వెలేద్దాం సరసాన్నే పిలుద్దాం సమయాన్నే వెలేద్దాం సరసాన్నే పిలుద్దాం ఈ ఏకాంతం మనకే సొంతం ఈ మైకం ఒడిలో ఏకం అవుదాం నాకు నువ్వు నీకు నేను ఒక్కటైతే నువ్వు నేను లోకమంటే మనమే అందామా ఒక్క నువ్వు ఒక్క నేను ఎక్కువైతె ఒప్పుకోను ఇంతకంటె ఎందుకనుకుందామా Gotta get gotta get gotta get up if you wanna be a lady and you can never be free Gotta get gotta get gotta get up if you really wanna be strong take a look at me Get up get up we're never alone Get up get up we're standing alone Get up get up we're never alone Get up get up we're standing alone Calling all the ladies all the young ladies Calling all the girls to sing along tell me can you hear me Can you see me clearly while i make you sing this happy happy song చంటిపాప లాంటి మనసున్నవాడు కొంటె కృష్ణుడల్లె మహ తుంటరోడు మన్మధుడికంటె గొప్ప అందగాడు నా మదినే దోచేసాడు ఎవరే అంతటి మొనగాడు ఏడే ఎక్కడ ఉన్నాడు వాడేనా నీ జతగాడు వదిలేస్తావా నాతోడు సరిసాటి లేని ఆ మగవాడు ఒకడంటె ఒకడే ఉన్నాడు ఇటు చూడిలాగ నా కంటి పాపలో నువ్వే ఆ ఒకడూ నాకు నువ్వు నీకు నేను ఒక్కటైతే నువ్వు నేను లోకమంటే మనమే అందామా ఒక్క నువ్వు ఒక్క నేను ఎక్కువైతె ఒప్పుకోను ఇంతకంటె ఎందుకనుకుందామా చందమామ సిగ్గుపడి తప్పుకోని సిగ్గులేని జంట ఇది అనుకోని చుక్కనైన నిన్ను చూసి చుక్కలోనె ఆకాశం లో దాక్కోనీ అందం ఉన్నది నీకోసం ఇందా అన్నది సావాసం నీతోనే నా కైలసం నువ్వేగా నా సంతోషం ఇంకొక్కసారిలా ఈ సత్యం ఒట్టేసి చెప్పనీ నీ స్నేహం సుడిగాలి లాగ చెలరేగిపోద మరి నాలో ఉత్సాహం నాకు నువ్వు నీకు నేను ఒక్కటైతే నువ్వు నేను లోకమంటే మనమే అందామా ఒక్క నువ్వు ఒక్క నేను ఎక్కువైతె ఒప్పుకోను ఇంతకంటె ఎందుకనుకుందామా ఇస్తమొచ్చినట్టు ఉందాం మనకి తోచినట్టు చేద్దాం ఇస్తమొచ్చినట్టు ఉందాం తోచినట్టు చేద్దాం సమయాన్నే వెలేద్దాం సరసాన్నే పిలుద్దాం సమయాన్నే వెలేద్దాం సరసాన్నే పిలుద్దాం ఈ ఏకాంతం మనకే సొంతం ఈ మైకం ఒడిలో ఏకం అవుదాం

Lyrics are provided for educational, critique, and study purposes under fair use. Sourced via LRCLIB. If you are the copyright owner and wish to request removal, please visit our DMCA & Copyright Policy.

Rate this song

Log in to rate and review this song.

No written reviews yet.

Frequently asked questions about Naaku Nuvvu
Who sings Naaku Nuvvu and when was it released?

“Naaku Nuvvu” is performed by Hariharan & Poornima, released in 2004.

Where can I read the full lyrics to Naaku Nuvvu?

You can read the complete, verified lyrics for “Naaku Nuvvu” right here on WorldBestSong along with music ratings and community reviews.

What is the listener rating for Naaku Nuvvu?

“Naaku Nuvvu” has not been rated by listeners yet on WorldBestSong. Be the first to rate and review it!

Where can I stream Naaku Nuvvu?

You can stream “Naaku Nuvvu” by Hariharan & Poornima directly on Spotify, Apple Music, and YouTube through the streaming links available on this page.

Global search terms for Naaku Nuvvu: letra de Naaku Nuvvu (Spanish), paroles de Naaku Nuvvu (French), testo di Naaku Nuvvu (Italian), songtext von Naaku Nuvvu (German), lirik lagu Naaku Nuvvu (Indonesian), tekst piosenki Naaku Nuvvu (Polish), letras de Naaku Nuvvu (Portuguese), 歌詞 (Japanese), 가사 (Korean), गाने के बोल (Hindi), текст песни (Russian). Rate and review Naaku Nuvvu by Hariharan & Poornima globally on WorldBestSong.

🎵 Are you a musician?

Use our free Song Mastering Tool or BPM & Key Finder directly in your browser.