Needhe Needhe Lyrics
by Sonu Nigam
బ్రాహ్మలా నేనే నిను సృష్టించా ననుకోనా
[00:29.870]బొమ్మలా నువ్వే నను పుట్టించావనుకోనా
[00:34.850]నమ్ముకుంటుందో నవ్వుకుంటుందో
[00:39.990]ఏమి అంటుందో నీ భావన
[00:47.520](తోం తకిట తక తరికిట తరికిట
[00:49.570]తోం తకిట తక తరికిట తరికిట
[00:51.870]తోం తకిట తక తరికిట తరికిట
[00:54.360]తోం తకిట తక తరికిట తరికిట
[01:01.870]నీదే నీదే
[01:06.200]ప్రశ్న నీదే
[01:11.280]నీదే నీదే
[01:16.930]బదులు నీదే)
[01:42.300]నీ దేహంలో ప్రాణంలా వెలిగే కాంతి నా నవ్వే అని
[01:46.880]నీ గుండెల్లో పలికే నాదం నా పెదవిపై మురళిదని
[01:52.650]తెలుసుకోగలిగే తెలివి నీకుందే
[01:57.720]తెరలు తొలిగిస్తే వెలుగు వస్తుందే
[02:02.910](తోం తకిట తక తరికిట తరికిట
[02:04.850]తోం తకిట తక తరికిట తరికిట)
[02:07.120]తరికిట తోం
[02:08.070](తోం తకిట తక తరికిట తరికిట
[02:10.220]తోం తకిట తక తరికిట తరికిట
[02:12.260]నీదే నీదే
[02:17.079]స్వప్నం నీదే
[02:22.190]నీదే నీదే
[02:27.270]సత్యం నీదే)
[02:32.510](मौला मेरे, मौला मेरे, मौला मेरे, मौला मेरे
[02:35.540]मौला मेरे, मौला मेरे, मौला मेरे, मौला मेरे
[02:37.510]ए खुदा
[02:38.210]मौला मेरे, मौला मेरे, मौला मेरे, मौला मेरे
[02:39.980]ए खुदा
[02:40.510]मौला मेरे, मौला मेरे, मौला मेरे, मौला मेरे
[02:42.950]ए खुदा
[02:43.060]मौला मेरे, मौला मेरे, मौला मेरे, मौला मेरे
[02:45.060]ए खुदा
[02:45.860]मौला मेरे, मौला मेरे, मौला मेरे, मौला मेरे
[02:48.190]मौला मेरे मौला मेरे मौला मेरे मौला मेरे
[02:53.320]मौला मेरे मौला मेरे मौला मेरे मौला मेरे
[02:58.320]मौला)
[03:00.940]ఎక్కడెక్కడెక్కడని దిక్కులన్ని తిరిగితే నిన్ను నువ్వు చూడగలవా
[03:04.980](ओ रब्बा)
[03:05.730]కరుణతో కరిగిన మది మందిరమున కొలువై నువ్వు లేవా
[03:09.600](ओ रब्बा)
[03:10.630]అక్కడక్కడక్కడని నీలినింగి తడిమితే నిన్ను నువ్వు తాకగలవా
[03:15.130](ओ रब्बा)
[03:15.780]చెలిమిని పంచగ చాచిన చెయ్యివైతే దైవం నీవు కావా
[03:22.670](ए खुदा)
[03:26.150](తోం తకిట తక తరికిట తరికిట
[03:28.390]తోం తకిట తక తరికిట తరికిట
[03:30.829]తోం తకిట తక తరికిట తరికిట
[03:34.470]తోం తకిట తక తరికిట తరికిట
[03:36.160]నీదే నీదే
[03:41.050]ధర్మం నీదే
[03:46.030]నీదే నీదే
[03:51.150]మర్మం నీదే)
Rate this song
Log in to rate and review this song.
Reviews (0)
No written reviews yet.
Frequently asked questions about Needhe Needhe
Who sings Needhe Needhe and when was it released?
“Needhe Needhe” is performed by Sonu Nigam, released in 2014.
Where can I read the full lyrics to Needhe Needhe?
You can read the complete, verified lyrics for “Needhe Needhe” right here on WorldBestSong along with music ratings and community reviews.
What is the listener rating for Needhe Needhe?
“Needhe Needhe” has not been rated by listeners yet on WorldBestSong. Be the first to rate and review it!
Where can I stream Needhe Needhe?
You can stream “Needhe Needhe” by Sonu Nigam directly on Spotify, Apple Music, and YouTube through the streaming links available on this page.
🎵 Are you a musician?
Use our free Song Mastering Tool or BPM & Key Finder directly in your browser.