Ekimeedaa artwork

Song

Ekimeedaa

Udit Narayan & Shreya Ghoshal

2016

No ratings yet

Ekimeedaa Lyrics

by Udit Narayan & Shreya Ghoshal

ఎకిమీడా ఎకిమీడా నా జత విడనని వరమిడవా తగు తోడా నా కడ కొంగున ముడిపడవా సుకుమారి నీ సొగసు సిరులు నను నిలువెల్లా పెనవేసుకుని మహారాజునని మరిపించే నీ మహత్తులోపడి బందీనయ్యానే ఎటౌతానే (హున్నర హున్నర హున్నర హునన్నర) (హున్నర హున్నర హున్నర హునన్నర) (హున్నర హున్నర హున్నర హునన్నర) (హున్నర హున్నర హొయ్) (హున్నర హున్నర హున్నర హునన్నర) (హున్నర హున్నర హున్నర హునన్నర) (హున్నర హున్నర హున్నర హునన్నర) (హున్నర హున్నర హొయ్) కడవై ఉంటా నడుమోంపుల్లో కులికే నడకా నన్నుదాసుకో గుట్టుగా కోకా రైకా నువ్వనుకుంటా చక్కెర తునకా చలికాచుకో వెచ్చగా చెమట చలవు చిరు చినుకు చొరవై ఈ తళ తళ తళ తళ తరుణి తనువుకిది ఎండో వానో హో ఎండో వానో ఎవరికెరుక ఏ వేళా పాళా ఎరుగనని ప్రతిరోజున నీతో పాటే నడుస్తూ గడిస్తే ఎన్నాళ్లైతేనేమి ఎటైతేనే (హున్నర హున్నర హున్నర హునన్నర) (హున్నర హున్నర హున్నర హునన్నర) (హున్నర హున్నర హున్నర హునన్నర) (హున్నర హున్నర హొయ్) (హున్నర హున్నర హున్నర హునన్నర) (హున్నర హున్నర హున్నర హునన్నర) (హున్నర హున్నర హున్నర హునన్నర) (హున్నర హున్నర హొయ్) ఎకిమీడే నీ జత విడనని వరమిడనే వరమిడవా సరిజోడై నీ కడ కొంగున ముడిపడనే వీరి వీరి గుమ్మడంటు వీధి వాడా చుట్టుకుంటూ ఇంతలేసి కళ్ళతోటి వింతలెన్నో గిల్లుకుంటూ ఒళ్లోన మువ్వాల ఇయ్యాల సయ్యాటలో (సుర్రో) కోడెగాడు పక్కనుంటే ఆడ ఈడు ఫక్కుమంటే మన్ను మిన్ను చూడనంటూ మేళమాడుకుంటా ఉంటే మత్తెక్కి తూగాల మున్నూర్ల ముపొద్దులు (సుర్రో) ఎకిమీడా

Lyrics are provided for educational, critique, and study purposes under fair use. Sourced via LRCLIB. If you are the copyright owner and wish to request removal, please visit our DMCA & Copyright Policy.

Rate this song

Log in to rate and review this song.

No written reviews yet.

Frequently asked questions about Ekimeedaa
Who sings Ekimeedaa and when was it released?

“Ekimeedaa” is performed by Udit Narayan & Shreya Ghoshal, released in 2016.

Where can I read the full lyrics to Ekimeedaa?

You can read the complete, verified lyrics for “Ekimeedaa” right here on WorldBestSong along with music ratings and community reviews.

What is the listener rating for Ekimeedaa?

“Ekimeedaa” has not been rated by listeners yet on WorldBestSong. Be the first to rate and review it!

Where can I stream Ekimeedaa?

You can stream “Ekimeedaa” by Udit Narayan & Shreya Ghoshal directly on Spotify, Apple Music, and YouTube through the streaming links available on this page.

Global search terms for Ekimeedaa: letra de Ekimeedaa (Spanish), paroles de Ekimeedaa (French), testo di Ekimeedaa (Italian), songtext von Ekimeedaa (German), lirik lagu Ekimeedaa (Indonesian), tekst piosenki Ekimeedaa (Polish), letras de Ekimeedaa (Portuguese), 歌詞 (Japanese), 가사 (Korean), गाने के बोल (Hindi), текст песни (Russian). Rate and review Ekimeedaa by Udit Narayan & Shreya Ghoshal globally on WorldBestSong.

🎵 Are you a musician?

Use our free Song Mastering Tool or BPM & Key Finder directly in your browser.