Ayudha Pooja - TELUGU artwork

Song

Ayudha Pooja - TELUGU

Anirudh Ravichander, Kaala Bhairava & Ramajogayya Sastry

2024

No ratings yet

Ayudha Pooja - TELUGU Lyrics

by Anirudh Ravichander, Kaala Bhairava & Ramajogayya Sastry

ఎర్రటి సంద్రం ఎగిసిపడే హట్లర్ ఇట్లర్ అదిరిపడే హోరు రణధీరుల పండగ నేడు హే కత్తుల నెత్తుటి అలల తడే ఉప్పెన బెట్టుగా ఉలిక్కిపడే జోరు మన జట్టుగా ఆడెను సూడు హే ఉప్పు కాలే నిప్పుల్లో సెగలెత్తే హే డప్పు మోతల దిక్కుల్లో ఎలుగెత్తే పులి బిడ్డల ఒంట్లో పూనకమే మోలకెత్తే ఊరు గట్టే అత్తా కూలశక్తి శివమెత్తే హైలా హైలా హయ్యారా ఆయుధ పూజ చెయ్యాలా జాతర జరగాలా జరుపుకోవాల జాతర వీరాధి వీరుల జాతి తిరగాల ఉడుకు రకతాల హారతులీయాల ధారా ధీర హొ హైలా ఇది అలనాటి ఆచారమే ఇదిలా కొనసాగందే అపచారామే బతుకే నేడు రణమైన పరివారమే కడలి కాలం సాక్ష్యమే మన తల్లుల త్యాగాలే చనుపాలై దీవించే కనుకే ఈ దేహం ఆయుధమై ఎదిగింది తల వంచని రోషాలే పొలిమేరలు సాధించే మన జాతర సౌర్యం చరితలుగా వెలిగింది ఏటేట వచ్చే ఈ రోజే మనకోసం మెలి తిప్పి మీసం మనమిచ్ఛే సందేశం హైలా హైలా హయ్యార ఆయుధ పూజ చెయ్యాలా జాతర జరగాలా జరుపుకోవాల జాతర వీరాధి వీరుల జాతి తిరగాల ఉడుకు రకతాల హారతులీయాల ధారా ధీర హొ ఎర్రటి సంద్రం ఎగిసిపడే హట్లర్ ఇట్లర్ అదిరిపడి హోరు రణధీరుల పండగ నేడు హే కత్తుల నెత్తుటి అలల తడే ఉప్పెన బెట్టుగా ఉలిక్కిపడి జోరు మన జట్టుగా ఆడెను సూడు

Lyrics are provided for educational, critique, and study purposes under fair use. Sourced via LRCLIB. If you are the copyright owner and wish to request removal, please visit our DMCA & Copyright Policy.

Rate this song

Log in to rate and review this song.

No written reviews yet.

Frequently asked questions about Ayudha Pooja - TELUGU
Who sings Ayudha Pooja - TELUGU and when was it released?

“Ayudha Pooja - TELUGU” is performed by Anirudh Ravichander, Kaala Bhairava & Ramajogayya Sastry, released in 2024.

Where can I read the full lyrics to Ayudha Pooja - TELUGU?

You can read the complete, verified lyrics for “Ayudha Pooja - TELUGU” right here on WorldBestSong along with music ratings and community reviews.

What is the listener rating for Ayudha Pooja - TELUGU?

“Ayudha Pooja - TELUGU” has not been rated by listeners yet on WorldBestSong. Be the first to rate and review it!

Where can I stream Ayudha Pooja - TELUGU?

You can stream “Ayudha Pooja - TELUGU” by Anirudh Ravichander, Kaala Bhairava & Ramajogayya Sastry directly on Spotify, Apple Music, and YouTube through the streaming links available on this page.

Global search terms for Ayudha Pooja - TELUGU: letra de Ayudha Pooja - TELUGU (Spanish), paroles de Ayudha Pooja - TELUGU (French), testo di Ayudha Pooja - TELUGU (Italian), songtext von Ayudha Pooja - TELUGU (German), lirik lagu Ayudha Pooja - TELUGU (Indonesian), tekst piosenki Ayudha Pooja - TELUGU (Polish), letras de Ayudha Pooja - TELUGU (Portuguese), 歌詞 (Japanese), 가사 (Korean), गाने के बोल (Hindi), текст песни (Russian). Rate and review Ayudha Pooja - TELUGU by Anirudh Ravichander, Kaala Bhairava & Ramajogayya Sastry globally on WorldBestSong.

🎵 Are you a musician?

Use our free Song Mastering Tool or BPM & Key Finder directly in your browser.