Bham Bham Bole artwork

Song

Bham Bham Bole

Hariharan & Shankar Mahadevan

2002

No ratings yet

Bham Bham Bole Lyrics

by Hariharan & Shankar Mahadevan

భంభం భోలే శంఖం మోగేలే ఢంఢం ఢోలే చలరేగిందిలే భంభం భోలే శంఖం మోగేలే ఢంఢం ఢోలే చలరేగిందిలే దద్ధినిక ధిన్ దరువై సందడి రేగనీ పొద్దులెరుగని పరుగై ముందుకు సాగనీ దద్ధినిక ధిన్ దరువై సందడి రేగనీ పొద్దులెరుగని పరుగై ముందుకు సాగనీ విలాసంగా శివానందలహరి మహగంగ ప్రవాహంగా మారి విశాలాక్షి సమేతంగ చేరీ వరాలిచ్చె కాశీపురీ భంభం భోలే శంఖం మోగేలే ఢంఢం ఢోలే చలరేగిందిలే దద్ధినిక ధిన్ దరువై సందడి రేగనీ పొద్దు లెరుగని పరుగై ముందుకు సాగనీ విలాసంగా శివానందలహరి మహగంగ ప్రవాహంగా మారి విశాలాక్షి సమేతంగ చేరీ వరాలిచ్చె కాశీపురీ (భంభంభోలే భంభంభోలే భంభంభోలే భోలేనాథ్) (భంభంభోలే భంభంభోలే భంభంభోలే భోలేనాథ్) (భోలేనాచే చంకుచమాచం భోలేనాచే చంకుచమాచం) (ఢమరూభాజే ఢమరూభాజే ఢమరూభాజే ఢంఢమాఢం) (భోలేనాచే చంకుచమాచం భోలేనాచే చంకుచమాచం) వారణాసిని వర్ణించే నా గీతికా నాటి శ్రీనాధుని కవితై వినిపించగా ముక్తికే మార్గం చూపే మణికర్ణిక అల్లదే అంది నా ఈ చిరు ఘంటిక నమక చమకాలై ఎద లయలే కీర్తన చేయగా యమక గమకాలై పద గతులే నర్తన చేయగా ప్రతి అడుగు తరిస్తోంది ప్రదక్షిణగా విలాసంగా శివానందలహరి మహగంగ ప్రవాహంగా మారి విశాలాక్షి సమేతంగ చేరీ వరాలిచ్చె కాశీపురీ కార్తీక మాసాన వేవేల దీపాల వెలుగంత శివలీల కాదా ప్రియమార మదిలోన ఈశ్వరుని ధ్యానిస్తే మన కష్టమే తొలగిపోదా ఎదురయే శిల ఏదైన శివలింగమే మన్ను కాదు మహాదేవుని వరదానమే చిరంజీవిగా నిలిచింది ఈ నగరమే చరితలకు అందనిది ఈ కైలాసమే గాలిలో నిత్యం వినలేదా ఆ ఓంకారమే గంగలో నిత్యం కనలేదా శివ కారుణ్యమే తరలిరండి తెలుసుకోండి కాశి మహిమా విలాసంగా శివానందలహరి మహగంగ ప్రవాహంగా మారి విశాలాక్షి సమేతంగ చేరీ వరాలిచ్చె కాశీపురీ భంభం భోలే శంఖం మోగేలే ఢంఢం ఢోలే చలరేగిందిలే దద్ధినిక ధిన్ దరువై సందడి రేగనీ పొద్దులెరుగని పరుగై ముందుకు సాగనీ దద్ధినిక ధిన్ దరువై సందడి రేగనీ పొద్దులెరుగని పరుగై ముందుకు సాగనీ విలాసంగా శివానందలహరి మహగంగ ప్రవాహంగా మారి విశాలాక్షి సమేతంగ చేరీ వరాలిచ్చె కాశీపురీ

Lyrics are provided for educational, critique, and study purposes under fair use. Sourced via LRCLIB. If you are the copyright owner and wish to request removal, please visit our DMCA & Copyright Policy.

Rate this song

Log in to rate and review this song.

No written reviews yet.

Frequently asked questions about Bham Bham Bole
Who sings Bham Bham Bole and when was it released?

“Bham Bham Bole” is performed by Hariharan & Shankar Mahadevan, released in 2002.

Where can I read the full lyrics to Bham Bham Bole?

You can read the complete, verified lyrics for “Bham Bham Bole” right here on WorldBestSong along with music ratings and community reviews.

What is the listener rating for Bham Bham Bole?

“Bham Bham Bole” has not been rated by listeners yet on WorldBestSong. Be the first to rate and review it!

Where can I stream Bham Bham Bole?

You can stream “Bham Bham Bole” by Hariharan & Shankar Mahadevan directly on Spotify, Apple Music, and YouTube through the streaming links available on this page.

Global search terms for Bham Bham Bole: letra de Bham Bham Bole (Spanish), paroles de Bham Bham Bole (French), testo di Bham Bham Bole (Italian), songtext von Bham Bham Bole (German), lirik lagu Bham Bham Bole (Indonesian), tekst piosenki Bham Bham Bole (Polish), letras de Bham Bham Bole (Portuguese), 歌詞 (Japanese), 가사 (Korean), गाने के बोल (Hindi), текст песни (Russian). Rate and review Bham Bham Bole by Hariharan & Shankar Mahadevan globally on WorldBestSong.

🎵 Are you a musician?

Use our free Song Mastering Tool or BPM & Key Finder directly in your browser.