Gaali Vaaluga artwork

Song

Gaali Vaaluga

Anirudh Ravichander

2017

No ratings yet

Gaali Vaaluga Lyrics

by Anirudh Ravichander

గాలివాలుగా ఓ గులాబి వాలి గాయమైనదీ నా గుండెకి తగిలి తపించిపోనా ప్రతీక్షణం ఇలాగ నీకోసం తరించిపోనా చెలీ ఇలా దొరికితె నీ స్నేహం ఏం చేసావే మబ్బులను పువ్వుల్లో తడిపి తేనె జడిలో ముంచేసావే గాలులకు గంధం రాసి పైకి విసురుతావే ఏం చేస్తావే మెరుపు చురకత్తుల్నే దూసి పడుచు యెదలో దించేసావే తలపునే తునకలు చేసి తపన పెంచుతావే నడిచే హరివిల్లా నను నువ్విల్లా గురి పెడుతుంటే ఎలా అణువణువున విలవిలమనదా ప్రాణం నిలువెల్లా నిలు నిలు నిలు నిలబడు పిల్ల గాలిపటంలా ఎగరకె అల్లా సుకుమారి సొగసునలా ఒంటరిగా ఒదలాలా చూస్తేనే గాలివాలుగా ఓ గులాబి వాలి గాయమైనదీ నా గుండెకి తగిలి తపించిపోనా ప్రతీక్షణం ఇలాగ నీకోసం తరించిపోనా చెలీ ఇలా దొరికితె నీ స్నేహం కొరా కొరా కోపమేలా, చురా చురా చూపులేలా మనోహరి మాడిపోనా అంత ఉడికిస్తే అరె అని జాలిపడవేం పాపం కదే ప్రేయసి సరే అని చల్లబడవేం ఓసి పిసాచి ఉహూ అలా తిప్పుకుంటూ తూలిపోకే ఊర్వశి అహొ అలా నవ్వుతావే మీసం మెలేసి ఎన్నాళ్ళింకా ఊరికే ఊహల్లో ఉంటాం పెంకి పిల్లా చాల్లే ఇంకా మానుకో ముందూ వెనక చూసుకోని పంతం ఆలోచిద్దాం చక్కగా కూర్చొని చర్చిద్దాం చాలు యుద్ధం రాజీకొద్దాం కొద్దిగా కలిసొస్తే నీకేమిటంట కష్టం నడిచే హరివిల్లా నను నువ్విల్లా గురి పెడుతుంటే ఎలా అణువణువున విలవిలమనదా ప్రాణం నిలువెల్లా నిలు నిలు నిలు నిలబడు పిల్ల గాలిపటంలా ఎగరకె అల్లా సుకుమారి సొగసునలా ఒంటరిగా ఒదలాలా ఏం చేయాలోలే గాలివాలుగా ఓ గులాబి వాలి గాయమైనదీ నా గుండెకి తగిలి తపించిపోనా ప్రతీక్షణం ఇలాగ నీకోసం తరించిపోనా చెలీ ఇలా దొరికితె నీ స్నేహం

Lyrics are provided for educational, critique, and study purposes under fair use. Sourced via LRCLIB. If you are the copyright owner and wish to request removal, please visit our DMCA & Copyright Policy.

Rate this song

Log in to rate and review this song.

No written reviews yet.

Frequently asked questions about Gaali Vaaluga
Who sings Gaali Vaaluga and when was it released?

“Gaali Vaaluga” is performed by Anirudh Ravichander, released in 2017.

Where can I read the full lyrics to Gaali Vaaluga?

You can read the complete, verified lyrics for “Gaali Vaaluga” right here on WorldBestSong along with music ratings and community reviews.

What is the listener rating for Gaali Vaaluga?

“Gaali Vaaluga” has not been rated by listeners yet on WorldBestSong. Be the first to rate and review it!

Where can I stream Gaali Vaaluga?

You can stream “Gaali Vaaluga” by Anirudh Ravichander directly on Spotify, Apple Music, and YouTube through the streaming links available on this page.

Global search terms for Gaali Vaaluga: letra de Gaali Vaaluga (Spanish), paroles de Gaali Vaaluga (French), testo di Gaali Vaaluga (Italian), songtext von Gaali Vaaluga (German), lirik lagu Gaali Vaaluga (Indonesian), tekst piosenki Gaali Vaaluga (Polish), letras de Gaali Vaaluga (Portuguese), 歌詞 (Japanese), 가사 (Korean), गाने के बोल (Hindi), текст песни (Russian). Rate and review Gaali Vaaluga by Anirudh Ravichander globally on WorldBestSong.

🎵 Are you a musician?

Use our free Song Mastering Tool or BPM & Key Finder directly in your browser.