Feel My Love artwork

Song

Feel My Love

KK

2009

No ratings yet

Feel My Love Lyrics

by KK

(Feel my love, feel my love) నా ప్రేమను కోపంగానో నా ప్రేమను ద్వేషంగానో నా ప్రేమను శాపంగానో చెలియా feel my love నా ప్రేమను భారంగానో నా ప్రేమను దూరంగానో నా ప్రేమను నేరంగానో సఖియా feel my love నా ప్రేమను మౌనంగానో నా ప్రేమను హీనంగానో నా ప్రేమను శూన్యంగానో కాదో లేదో ఏదోగానో Feel my love Feel my love Feel my love Feel my love నా ప్రేమను కోపంగానో నా ప్రేమను ద్వేషంగానో నా ప్రేమను కోపంగానో నా ప్రేమను ద్వేషంగానో నా ప్రేమను శాపంగానో చెలియా feel my love హే, నేనిచ్చే లేఖలన్నీ చించేస్తూ feel my love నేపంపే పువ్వులనే విసిరేస్తూ feel my love నే చెప్పే కవితలన్నీ ఛీ కొడుతూ feel my love నా చిలిపి చేష్టలకే విసుగొస్తే feel my love నా ఉనికే నచ్చదంటూ నా ఊహే రాదనీ నేనంటే కిట్టదంటూ నా మాటే చేదనీ నా జంటే చేరనంటూ అంటూ అంటూ అనుకుంటూనే Feel my love (Feel my love) Feel my love (Feel my love) నా ప్రేమను కోపంగానో నా ప్రేమను ద్వేషంగానో నా ప్రేమను శాపంగానో చెలియా feel my love ఎరుపెక్కి చూస్తూనే కళ్ళారా feel my love ఏదోటి తిడుతూనే నోరారా feel my love విధిలించి కొడుతూనే చెయ్యారా feel my love వదిలేసి వెళుతూనే అడుగారా feel my love అడుగులకే అలసటొస్తే చేతికి శ్రమ పెరిగితే కన్నులకే కునుకు వస్తే పెదవుల పలుకాగితే ఆపైన ఒక్కసారి హృదయం అంటూ నీకొకటుంటే Feel my love Feel my love నా ప్రేమను కోపంగానో (నా ప్రేమను కోపంగానో) నా ప్రేమను ద్వేషంగానో (నా ప్రేమను ద్వేషంగానో) నా ప్రేమను భారంగానో నా ప్రేమను దూరంగానో నా ప్రేమను నేరంగానో సఖియా feel my love (Feel my love, feel my love)

Lyrics are provided for educational, critique, and study purposes under fair use. Sourced via LRCLIB. If you are the copyright owner and wish to request removal, please visit our DMCA & Copyright Policy.

Rate this song

Log in to rate and review this song.

No written reviews yet.

More songs by KK

  1. Yaaron

    KK · 1999

    0.0

    0 ratings

  2. Such Keh Raha Hai

    KK · 2001

    0.0

    0 ratings

Frequently asked questions about Feel My Love
Who sings Feel My Love and when was it released?

“Feel My Love” is performed by KK, released in 2009.

Where can I read the full lyrics to Feel My Love?

You can read the complete, verified lyrics for “Feel My Love” right here on WorldBestSong along with music ratings and community reviews.

What is the listener rating for Feel My Love?

“Feel My Love” has not been rated by listeners yet on WorldBestSong. Be the first to rate and review it!

Where can I stream Feel My Love?

You can stream “Feel My Love” by KK directly on Spotify, Apple Music, and YouTube through the streaming links available on this page.

🎵 Are you a musician?

Use our free Song Mastering Tool or BPM & Key Finder directly in your browser.