Ra Ra (Roar of the Revengers) artwork

Song

Ra Ra (Roar of the Revengers)

Anirudh Ravichander, Prudhvi Chandra & Bashermax

2019

No ratings yet

Ra Ra (Roar of the Revengers) Lyrics

by Anirudh Ravichander, Prudhvi Chandra & Bashermax

రా రా జగతిని జయించుదాం రా రా చరితని లిఖించుదాం రా రా భవితని సవాలు చేసే కవాతు చేద్దాం తెగించుదాం రా రా నడములు బిగించుదాం రా రా పిడుగులు ధరించుదాం రా రా చెడునిక దహించివేసే రహస్య వ్యూహం రచించుదాం గదులు గడులుగా గడపలు దాటేయ్ దడలు దడులు దరులను దాటేయ్ ఎగిరెగి రెగిరి ఎగిరెగి రెగిరి ఎగిరి దశ దిశల కొసకు పోదాం ఎరలు మొరలు చెరలను దాటేయ్ తరులు గిరులు ఝరులను దాటేయ్ ఎగిరెగి రెగిరి ఎగిరెగి రెగిరి ఎగిరి తుది గెలుపు మెరుపు చూద్దాం రా We bring the game, yeah we've come here to stay Yeah we've come here to play Repeat, sing with me We bring the game, yeah we've come here to stay Yeah we've come here to play సరిగా సరిగా మన శక్తులన్నీ ఓ చోట చేర్చుదాం త్వరగా త్వరగా మన తప్పులన్నీ సరిదిద్ది సాగుదాం చెమటే చెమటే చమురైనా, వాహనం దేహమే కదా శ్రమకే శ్రమకే తను కోరుకున్న గమ్యాన్ని చూపుదాం తారల తలలు తాకుదాం, మన తీరుని తెలుపుదాం ఆరని తపన ఆయుధం, ఇక పోరుని సలుపుదాం గదులు గడులుగా గడపలు దాటేయ్ దడలు దడులు దరులను దాటేయ్ ఎగిరెగి రెగిరి ఎగిరెగి రెగిరి ఎగిరి దశ దిశల కొసకు పోదాం ఎరలు మొరలు చెరలను దాటేయ్ తరులు గిరులు ఝరులను దాటేయ్ ఎగిరెగి రెగిరి ఎగిరెగి రెగిరి ఎగిరి తుది గెలుపు మెరుపు చూద్దాం రా రా రా జగతిని జయించుదాం రా రా చరితని లిఖించుదాం రా రా భవితని సవాలు చేసే కవాతు చేద్దాం తెగించుదాం రా రా నడములు బిగించుదాం రా రా పిడుగులు ధరించుదాం రా రా చెడునిక దాహించివేసే రహస్య వ్యూహం రచించుదాం

Lyrics are provided for educational, critique, and study purposes under fair use. Sourced via LRCLIB. If you are the copyright owner and wish to request removal, please visit our DMCA & Copyright Policy.

Rate this song

Log in to rate and review this song.

No written reviews yet.

Frequently asked questions about Ra Ra (Roar of the Revengers)
Who sings Ra Ra (Roar of the Revengers) and when was it released?

“Ra Ra (Roar of the Revengers)” is performed by Anirudh Ravichander, Prudhvi Chandra & Bashermax, released in 2019.

Where can I read the full lyrics to Ra Ra (Roar of the Revengers)?

You can read the complete, verified lyrics for “Ra Ra (Roar of the Revengers)” right here on WorldBestSong along with music ratings and community reviews.

What is the listener rating for Ra Ra (Roar of the Revengers)?

“Ra Ra (Roar of the Revengers)” has not been rated by listeners yet on WorldBestSong. Be the first to rate and review it!

Where can I stream Ra Ra (Roar of the Revengers)?

You can stream “Ra Ra (Roar of the Revengers)” by Anirudh Ravichander, Prudhvi Chandra & Bashermax directly on Spotify, Apple Music, and YouTube through the streaming links available on this page.

Global search terms for Ra Ra (Roar of the Revengers): letra de Ra Ra (Roar of the Revengers) (Spanish), paroles de Ra Ra (Roar of the Revengers) (French), testo di Ra Ra (Roar of the Revengers) (Italian), songtext von Ra Ra (Roar of the Revengers) (German), lirik lagu Ra Ra (Roar of the Revengers) (Indonesian), tekst piosenki Ra Ra (Roar of the Revengers) (Polish), letras de Ra Ra (Roar of the Revengers) (Portuguese), 歌詞 (Japanese), 가사 (Korean), गाने के बोल (Hindi), текст песни (Russian). Rate and review Ra Ra (Roar of the Revengers) by Anirudh Ravichander, Prudhvi Chandra & Bashermax globally on WorldBestSong.

🎵 Are you a musician?

Use our free Song Mastering Tool or BPM & Key Finder directly in your browser.