Ranga Ranga Lyrics
by S.P. Balasubrahmanyam
ఓ రంగా శ్రీ రంగా యేరువాక సాగని ఏకంగా
అచ్చంగా వెచ్చంగా మల్లెపూలు నలగని మెత్తంగా
కుర్ర ఈడు గంతులేసి ఆడంగా
కొంటె పెదవి ముద్దు పాట పాడంగా
వన్నెగాడు వెన్నుతట్టగా
ఆ హుషారులో ఒళ్ళు తుళ్ళి ఊయేలుగగా
ఓ రంగా శ్రీ రంగా యేరువాక సాగని ఏకంగా
చెప్పలేని ఆరాటం చెయ్యి చాపగా
(హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్ హోయ్)
కస్సుమన్న ఆవేశం కొంగు పట్టగా
(హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్ హోయ్)
వయసా ఉండావే ready readyగా
సొగసా సొలిపో మజా మజాగా
కానీ కవ్వింపు అదే విధంగా
పొంగే పరువాలు మతే చెడంగా
తరించని తలో రకంగా
ముద్దాడుకుని వయసుకి అదే సుఖంగా
ఓ రంగా శ్రీ రంగా యేరువాక సాగని ఏకంగా
ముక్కు పుడక వెలుతురులో మోజు వెచ్చగా
(హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్ హోయ్)
సిగ్గు పడిన కన్నెతనం అడ్డు చెప్పగా
(హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్ హోయ్)
చెవిలో చెప్పనా వినే విధంగా
ఒడిలో చేరితే హడావిడిగా
రావే చిన్నారి ఖుషీ ఖుషీగా
నీలో దాగుంద భలే భలేగా
వరించుకో ప్రియ ప్రియంగా
నీ కౌగిలిలో సుఖించని సఖీభవంగా
ఓ రంగా శ్రీ రంగా యేరువాక సాగని ఏకంగా
అచ్చంగా వెచ్చంగా మల్లెపూలు నలగని మెత్తంగా
కుర్ర ఈడు గంతులేసి ఆడంగా
కొంటె పెదవి ముద్దు పాట పాడంగా
వన్నెగాడు వెన్నుతట్టగా
ఆ హుషారులో ఒళ్ళు తుళ్ళి ఊయేలుగగా
Rate this song
Log in to rate and review this song.
Reviews (0)
No written reviews yet.
More songs by S.P. Balasubrahmanyam

Arunachalam
S.P. Balasubrahmanyam · 2012
0.00 ratings
Frequently asked questions about Ranga Ranga
Who sings Ranga Ranga and when was it released?
“Ranga Ranga” is performed by S.P. Balasubrahmanyam, released in 2014.
Where can I read the full lyrics to Ranga Ranga?
You can read the complete, verified lyrics for “Ranga Ranga” right here on WorldBestSong along with music ratings and community reviews.
What is the listener rating for Ranga Ranga?
“Ranga Ranga” has not been rated by listeners yet on WorldBestSong. Be the first to rate and review it!
Where can I stream Ranga Ranga?
You can stream “Ranga Ranga” by S.P. Balasubrahmanyam directly on Spotify, Apple Music, and YouTube through the streaming links available on this page.
🎵 Are you a musician?
Use our free Song Mastering Tool or BPM & Key Finder directly in your browser.