Dhaga Dhagamaney artwork

Song

Dhaga Dhagamaney

Anirudh Ravichander

2017

No ratings yet

Dhaga Dhagamaney Lyrics

by Anirudh Ravichander

ధగ ధగమనే తూరుపు దిశ, పడమర నిశై ముగిసెనే గల గలమనే నది పదనిస కన్నీరులో తడిసెనే కొడవలి భుజమున వేసి కొడుకే కోతకు కదిలే ధర్బను ధనువుగ విసిరే భార్గవరాముడు వీడే సాధువు కలే వెలుగున పడి, సత్యం ఇలా మెరిసెనే అజ్ఞాతమే మరగునపడి, ఆయుధమెగసనే ఎర్రగా తడిపెనే ఏ రాచ రక్తమో నింగినే కోరగా మెరిసెనే పసి గరిక అంచునో కిరణమే మెరుపుల దీపం చమురల్లే చీకటి ఒంపి మబ్బుల్లో వెలుతురు నింపి చిరుజల్లులు కురుపిస్తాడే చినుకుల దారం చివరంచుకు నింగిని చుట్టి చిగురించే నేలకు కట్టి రెండిటినీ కలిపేస్తాడే ఆవుని వరం ఈలేదని, అయ్యోరినే నరికెనే అంబా అని అనలేదని, పసి దూడనే నలిపెనే కొడవలి భుజమున వేసి కొడుకే కోతకు కదిలే ధర్బను ధనువుగ విసిరే భార్గవరాముడు వీడే సిద్ధుడి ప్రణవంలా వీడు బుద్ధుడి శ్రవణంలా వీడు యుద్ధమంత శబ్ధం వీడు వీడొక ప్రమాణం రణములా నినదిస్తుంటాడు శరములా ఎదురొస్తుంటాడు మరణ శరణ తోరణమితడు వీడొక ప్రమాదం రెప్పంచున కల అడుగడుగున నిజమై కనిపించేలా వీడో విడుదల ఎన్ని ప్రాణాల మౌనాలకీవేళ మెరుపుల దీపం చమురల్లే చీకటి ఒంపి మబ్బుల్లో వెలుతురు నింపి చిరుజల్లులు కురుపిస్తాడే చినుకుల దారం చివరంచుకు నింగిని చుట్టి చిగురించే నేలకు కట్టి రెండిటినీ కలిపేస్తాడే ఎర్రగా తడిపెనే ఏ రాచ రక్తమో నింగినే కోరగా మెరిసెనే పసి గరిక అంచునో కిరణమే ముళ్ళినని వివరించదే పూవుల యదే ఎన్నడూ కన్నీళ్లనే వడబోయదే మేఘం ఎప్పుడూ

Lyrics are provided for educational, critique, and study purposes under fair use. Sourced via LRCLIB. If you are the copyright owner and wish to request removal, please visit our DMCA & Copyright Policy.

Rate this song

Log in to rate and review this song.

No written reviews yet.

Frequently asked questions about Dhaga Dhagamaney
Who sings Dhaga Dhagamaney and when was it released?

“Dhaga Dhagamaney” is performed by Anirudh Ravichander, released in 2017.

Where can I read the full lyrics to Dhaga Dhagamaney?

You can read the complete, verified lyrics for “Dhaga Dhagamaney” right here on WorldBestSong along with music ratings and community reviews.

What is the listener rating for Dhaga Dhagamaney?

“Dhaga Dhagamaney” has not been rated by listeners yet on WorldBestSong. Be the first to rate and review it!

Where can I stream Dhaga Dhagamaney?

You can stream “Dhaga Dhagamaney” by Anirudh Ravichander directly on Spotify, Apple Music, and YouTube through the streaming links available on this page.

Global search terms for Dhaga Dhagamaney: letra de Dhaga Dhagamaney (Spanish), paroles de Dhaga Dhagamaney (French), testo di Dhaga Dhagamaney (Italian), songtext von Dhaga Dhagamaney (German), lirik lagu Dhaga Dhagamaney (Indonesian), tekst piosenki Dhaga Dhagamaney (Polish), letras de Dhaga Dhagamaney (Portuguese), 歌詞 (Japanese), 가사 (Korean), गाने के बोल (Hindi), текст песни (Russian). Rate and review Dhaga Dhagamaney by Anirudh Ravichander globally on WorldBestSong.

🎵 Are you a musician?

Use our free Song Mastering Tool or BPM & Key Finder directly in your browser.