Nelluri Nerajana (From Oke Okkadu) artwork

Song

Nelluri Nerajana (From Oke Okkadu)

Hariharan & Maha Lakshmi

1999

No ratings yet

Nelluri Nerajana (From Oke Okkadu) Lyrics

by Hariharan & Maha Lakshmi

నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లే మారిపోనా నువ్వు స్నానమాడ పసుపులాగ నన్ను కొంచెం పూసుకోవే నీ అందెలకు మువ్వల్లాగ నన్ను కొంచెం మార్చుకోవే నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లే మారిపోనా నువ్వు స్నానమాడ పసుపులాగ నన్ను కొంచెం పూసుకోవే నీ అందెలకు మువ్వల్లాగ నన్ను కొంచెం మార్చుకోవే ఒక కంట నీరొలకా పెదవెందు ఊసొరనకా నీ వల్ల ఒక పరి జననం ఒక పరి మరణం అయినది అరె పారేటి సెలయేరు అల సంద్రాన కలిసినట్టు గుండె నీ తోడుగా వెంటాడెనే అరికాలు మరిచి అడవి చెట్టు పూసెనులే నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లే మారిపోనా నువ్వు స్నానమాడ పసుపులాగ నన్ను కొంచెం పూసుకోవే నీ అందెలకు మువ్వల్లాగ నన్ను కొంచెం మార్చుకోవే జొన్న కంకి ధూళే పడినట్టు కన్నులలో దూరి తొలచితివే తీగవదిలొచ్చిన మల్లికవే ఒకమారు నవ్వుతు బదులీవే పెదవిపై పెదవుంచీ మాటలను జుర్రుకుని వేళ్ళతో వత్తిన మెడపై రగిలిన తాపమింక పోలేదు అరె మెరిసేటి రంగు నీది నీ అందానికెదురేది నువ్వు తాకే చోట తీపెక్కులే ఇక ఒళ్ళు మొత్తం చెయ్యవలెను పుణ్యమునే నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లే మారిపోనా నువ్వు స్నానమాడ పసుపులాగ నన్ను కొంచెం పూసుకోవే నీ అందెలకు మువ్వల్లాగ నన్ను కొంచెం మార్చుకోవే ఒక ఘడియ కౌగిలి బిగియించి నా ఊపిరాపవే ఓ చెలియా నీ గుండె లోగిలి నే చేరా నన్ను కొంచెం హత్తుకో చెలికాడా చినుకంటి చిరుమాట వెలుగంటి ఆ చూపు దేహమిక మట్టిలో కలిసిపోయే వరకూ ఓర్చునో ప్రాణం నా చెంతనుండంగా నువు మరణించి పోవుటెలా అరె నీ జీవమే నేనేనయా చంపదలచు మరణమైనా మాయమయా నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లే మారిపోనా నువ్వు స్నానమాడ పసుపులాగ నన్ను కొంచెం పూసుకోవే నీ అందెలకు మువ్వల్లాగ నన్ను కొంచెం మార్చుకోవే ఒక కంట నీరొలకా పెదవెందు ఊసొరనకా నీ వల్ల ఒక పరి జననం ఒక పరి మరణం అయినది అరె పారేటి సెలయేరు అల సంద్రాన కలిసినట్టు గుండె నీ తోడుగా వెంటాడెనే అరికాలు మరిచి అడవి చెట్టు పూసెనులే నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లే మారిపోనా నువ్వు స్నానమాడ పసుపులాగ నిన్ను కొంచెం పూసుకుంటా నీ అందెలకు మువ్వల్లాగ నన్ను కొంచెం మార్చుకుంటా

Lyrics are provided for educational, critique, and study purposes under fair use. Sourced via LRCLIB. If you are the copyright owner and wish to request removal, please visit our DMCA & Copyright Policy.

Rate this song

Log in to rate and review this song.

No written reviews yet.

Frequently asked questions about Nelluri Nerajana (From Oke Okkadu)
Who sings Nelluri Nerajana (From Oke Okkadu) and when was it released?

“Nelluri Nerajana (From Oke Okkadu)” is performed by Hariharan & Maha Lakshmi, released in 1999.

Where can I read the full lyrics to Nelluri Nerajana (From Oke Okkadu)?

You can read the complete, verified lyrics for “Nelluri Nerajana (From Oke Okkadu)” right here on WorldBestSong along with music ratings and community reviews.

What is the listener rating for Nelluri Nerajana (From Oke Okkadu)?

“Nelluri Nerajana (From Oke Okkadu)” has not been rated by listeners yet on WorldBestSong. Be the first to rate and review it!

Where can I stream Nelluri Nerajana (From Oke Okkadu)?

You can stream “Nelluri Nerajana (From Oke Okkadu)” by Hariharan & Maha Lakshmi directly on Spotify, Apple Music, and YouTube through the streaming links available on this page.

Global search terms for Nelluri Nerajana (From Oke Okkadu): letra de Nelluri Nerajana (From Oke Okkadu) (Spanish), paroles de Nelluri Nerajana (From Oke Okkadu) (French), testo di Nelluri Nerajana (From Oke Okkadu) (Italian), songtext von Nelluri Nerajana (From Oke Okkadu) (German), lirik lagu Nelluri Nerajana (From Oke Okkadu) (Indonesian), tekst piosenki Nelluri Nerajana (From Oke Okkadu) (Polish), letras de Nelluri Nerajana (From Oke Okkadu) (Portuguese), 歌詞 (Japanese), 가사 (Korean), गाने के बोल (Hindi), текст песни (Russian). Rate and review Nelluri Nerajana (From Oke Okkadu) by Hariharan & Maha Lakshmi globally on WorldBestSong.

🎵 Are you a musician?

Use our free Song Mastering Tool or BPM & Key Finder directly in your browser.