Elluvochi Godaramma (Remix) [From Valmiki] artwork

Song

Elluvochi Godaramma (Remix) [From Valmiki]

S.P. Balasubrahmanyam, P. Susheela & K. Chakravarthy

2019

No ratings yet

Elluvochi Godaramma (Remix) [From Valmiki] Lyrics

by S.P. Balasubrahmanyam, P. Susheela & K. Chakravarthy

ఎల్లువొచ్చి గోదారమ్మ ఎల్లకిల్లా పడ్డాదమ్మో ఎన్నెలొచ్చి రెల్లు పూలే ఎండి గిన్నెలయ్యేనమ్మో కొంగుదాటి అందాలన్నీ కోలాటాలే వేస్తుంటే ఓరయ్యో... రావయ్యో ఆగడాల పిల్లోడ నా సోగ్గాడా మీగడంత నీదేలేరా బుల్లోడా ఎల్లువొచ్చి గోదారమ్మ ఎల్లకిల్లా పడ్డాదమ్మో ఎన్నెలొచ్చి రెల్లు పూలే ఎండి గిన్నెలయ్యేనమ్మో కొంగుచాటు అందాలన్నీ పేరంటాలే చేస్తుంటే ఓలమ్మో... రావమ్మో ఆగమంటే రేగేనమ్మ సోగ్గాడు ఆగడాల పిల్లోడైన నీవోడు ఆగమంటే రేగేనమ్మ సోగ్గాడు ఆగడాల పిల్లోడైన నీవోడు ఈ కళ్ళకున్న ఆ కళ్ళలోన అందాల విందమ్మ నువ్వు వాటేసుకుంటే వందేళ్ళ పంట, వద్దంటే విందమ్మ నవ్వు చెయ్యేస్తే చేమంతి బుగ్గ, చెంగావి గన్నేరు మొగ్గ చెయ్యేస్తే చేమంతి బుగ్గ, చెంగావి గన్నేరు మొగ్గ ఈడొచ్చి నీ చోటు ఈడుంది రమ్మంటే ఏడేసుకుంటావు గూడు కౌగిళ్ళలో నన్ను కూడు ఆకళ్ళకుంటాది కూడు గుండెల్లో చోటుంది చూడు నీ కళ్ళు సోక నా తెల్లకోక అయ్యిందిలే గళ్ళ కోక నీ మాట విన్న నా జారు పైట పాడిందిలే గాలి పాట కళ్ళల్లో ఉన్నాయి ముళ్ళు, నే కోరిన మూడు ముళ్ళు కళ్ళల్లో ఉన్నాయి ముళ్ళు, నే కోరిన మూడు ముళ్ళు పొద్దుల్లో కుంకాలు బొట్టెట్టి పోతుంటే కట్టెయ్యనా తాళిబొట్టు నా మాటకీ ఏరు తోడు ఏరెండినా ఉరు తోడు నీ తోడులో ఊపిరాడు ఎల్లువొచ్చి గోదారమ్మ ఎల్లకిల్లా పడ్డాదమ్మో ఎన్నెలొచ్చి రెల్లు పూలే ఎండి గిన్నెలయ్యేనమ్మో కొంగుదాటి అందాలన్నీ కోలాటాలే వేస్తుంటే ఓలమ్మో... రావమ్మో ఆగమంటే రేగేనమ్మా సోగ్గాడు ఆగడాల పిల్లోడైన నీవోడు ఆగడాల పిల్లోడ నా సోగ్గాడా మీగడంత నీదేలేరా బుల్లోడా

Lyrics are provided for educational, critique, and study purposes under fair use. Sourced via LRCLIB. If you are the copyright owner and wish to request removal, please visit our DMCA & Copyright Policy.

Rate this song

Log in to rate and review this song.

No written reviews yet.

Frequently asked questions about Elluvochi Godaramma (Remix) [From Valmiki]
Who sings Elluvochi Godaramma (Remix) [From Valmiki] and when was it released?

“Elluvochi Godaramma (Remix) [From Valmiki]” is performed by S.P. Balasubrahmanyam, P. Susheela & K. Chakravarthy, released in 2019.

Where can I read the full lyrics to Elluvochi Godaramma (Remix) [From Valmiki]?

You can read the complete, verified lyrics for “Elluvochi Godaramma (Remix) [From Valmiki]” right here on WorldBestSong along with music ratings and community reviews.

What is the listener rating for Elluvochi Godaramma (Remix) [From Valmiki]?

“Elluvochi Godaramma (Remix) [From Valmiki]” has not been rated by listeners yet on WorldBestSong. Be the first to rate and review it!

Where can I stream Elluvochi Godaramma (Remix) [From Valmiki]?

You can stream “Elluvochi Godaramma (Remix) [From Valmiki]” by S.P. Balasubrahmanyam, P. Susheela & K. Chakravarthy directly on Spotify, Apple Music, and YouTube through the streaming links available on this page.

Global search terms for Elluvochi Godaramma (Remix) [From Valmiki]: letra de Elluvochi Godaramma (Remix) [From Valmiki] (Spanish), paroles de Elluvochi Godaramma (Remix) [From Valmiki] (French), testo di Elluvochi Godaramma (Remix) [From Valmiki] (Italian), songtext von Elluvochi Godaramma (Remix) [From Valmiki] (German), lirik lagu Elluvochi Godaramma (Remix) [From Valmiki] (Indonesian), tekst piosenki Elluvochi Godaramma (Remix) [From Valmiki] (Polish), letras de Elluvochi Godaramma (Remix) [From Valmiki] (Portuguese), 歌詞 (Japanese), 가사 (Korean), गाने के बोल (Hindi), текст песни (Russian). Rate and review Elluvochi Godaramma (Remix) [From Valmiki] by S.P. Balasubrahmanyam, P. Susheela & K. Chakravarthy globally on WorldBestSong.

🎵 Are you a musician?

Use our free Song Mastering Tool or BPM & Key Finder directly in your browser.