Souraa (From Bharateeyudu 2) artwork

Song

Souraa (From Bharateeyudu 2)

Anirudh Ravichander, Ritesh G Rao & Shruthika Samudhrala

2024

No ratings yet

Souraa (From Bharateeyudu 2) Lyrics

by Anirudh Ravichander, Ritesh G Rao & Shruthika Samudhrala

శౌరా అగనిత సేనా సమగం భీరా వే ఖడ్గపు ధారా రౌరా క్షతగాత్రా భరణుడి వౌరా పగతుర సంహారా శిరసెత్తే శిఖరం నువ్వే నిప్పులు గ్రక్కే ఖడ్గం నీదే కసి రెక్కల గుర్రం పైన కదిలొచ్చే భూకంపం నువ్వే నిన్నాపే వాడెవడైనా చెయ్యే వేస్తే శవమై పోడా లంగించే సింగము నువ్వే సంగర భీకరుడా భూతల్లిపై ఒట్టెయ్ భూతల్లిపై ఒట్టెయ్ తెలుగోడి వడి చూపెట్టెయ్ తెల్లోడి నెత్తురుతోనే నీ కత్తికి పదును పట్టెయ్ భూతల్లిపై ఒట్టెయ్ తెలుగోడి వడి చూపెట్టెయ్ తెల్లోడి నెత్తురుతోనే నీ కత్తికి పదును పట్టెయ్ శౌరా అగనిత సేనా సమగం భీరా వే ఖడ్గపు ధారా రౌరా క్షతగాత్రా భరణుడి వౌరా పగతుర సంహారా నల్లపూసలైనా చాలయ్య మెడకు ఒల్లనింక నేను ఏ వెండి గొలుసు రక్త తడి మెరిసే నీ బాకు మొనకు ముద్దు తడి జత చెయ్యమంది మనసు నీ పాద ధూళి మెరుపౌతను నీ యుద్ధ కేళి మరకౌతను నీ పట్టులోన మెలికౌతను లేక ఈ మట్టిలోన మొలకౌతను గుడియా గుడియా నీతో గడిపే ఘడియ కన్నే సన్నజాజి మూకుడవనా హోలియా హోలియా ఆడ పులివే చెలియా నీలో చారలెన్నో ఎన్నో చెప్పనా తుపాకి వణికే సీమ సిపాయి ముందు సింహం నువ్వే గుండెల్లో పెంచుకున్న తల్లుల ముద్దు బిడ్డవు నువ్వే తలవంచిన బానిస రక్తం మరగ పెట్టే మంటవు నువ్వే అధికార వర్గంపైన అనుకుశం నువ్వే భూతల్లిపై ఒట్టెయ్ తెలుగోడి వడి చూపెట్టెయ్ తెల్లోడి నెత్తురుతోనే నీ కత్తికి పదును పట్టెయ్ భూతల్లిపై ఒట్టెయ్ తెలుగోడి వడి చూపెట్టెయ్ తెల్లోడి నెత్తురుతోనే నీ కత్తికి పదును పట్టెయ్ శౌరా అగనిత సేనా సమగం భీరా వే ఖడ్గపు ధారా రౌరా క్షతగాత్రా భరణుడి వౌరా పగతుర సంహారా

Lyrics are provided for educational, critique, and study purposes under fair use. Sourced via LRCLIB. If you are the copyright owner and wish to request removal, please visit our DMCA & Copyright Policy.

Rate this song

Log in to rate and review this song.

No written reviews yet.

Frequently asked questions about Souraa (From Bharateeyudu 2)
Who sings Souraa (From Bharateeyudu 2) and when was it released?

“Souraa (From Bharateeyudu 2)” is performed by Anirudh Ravichander, Ritesh G Rao & Shruthika Samudhrala, released in 2024.

Where can I read the full lyrics to Souraa (From Bharateeyudu 2)?

You can read the complete, verified lyrics for “Souraa (From Bharateeyudu 2)” right here on WorldBestSong along with music ratings and community reviews.

What is the listener rating for Souraa (From Bharateeyudu 2)?

“Souraa (From Bharateeyudu 2)” has not been rated by listeners yet on WorldBestSong. Be the first to rate and review it!

Where can I stream Souraa (From Bharateeyudu 2)?

You can stream “Souraa (From Bharateeyudu 2)” by Anirudh Ravichander, Ritesh G Rao & Shruthika Samudhrala directly on Spotify, Apple Music, and YouTube through the streaming links available on this page.

Global search terms for Souraa (From Bharateeyudu 2): letra de Souraa (From Bharateeyudu 2) (Spanish), paroles de Souraa (From Bharateeyudu 2) (French), testo di Souraa (From Bharateeyudu 2) (Italian), songtext von Souraa (From Bharateeyudu 2) (German), lirik lagu Souraa (From Bharateeyudu 2) (Indonesian), tekst piosenki Souraa (From Bharateeyudu 2) (Polish), letras de Souraa (From Bharateeyudu 2) (Portuguese), 歌詞 (Japanese), 가사 (Korean), गाने के बोल (Hindi), текст песни (Russian). Rate and review Souraa (From Bharateeyudu 2) by Anirudh Ravichander, Ritesh G Rao & Shruthika Samudhrala globally on WorldBestSong.

🎵 Are you a musician?

Use our free Song Mastering Tool or BPM & Key Finder directly in your browser.