Namaha Namaha artwork

Song

Namaha Namaha

Hariharan & Sravani

2006

No ratings yet

Namaha Namaha Lyrics

by Hariharan & Sravani

నమహా నమహా ఎగసే సొగసా నీలో నిగనిగకు నమహా నమహా ఉరికే వయసా నీలో తపనలకూ ఊహల్లో వర్ణాలకు ఊరించే అందాలకు ఈ కన్నె గ్రంధాలకు వయ్యారాల నడువంపుకు కవ్వించే నీ కళ్ళకు బంధించే కౌగిళ్ళకు పదహారేళ్ళ పరువాలకూ నమహా నమహా ఎగసే సొగసా నీలో నిగనిగకు నమహా నమహా ఉరికే వయసా నీలో తపనలకూ బుగ్గలే చూస్తూ ఉంటే నాలో ఏదో తాపం ప్రాయమే అర్పిస్తోంది దాసోహం ముద్దుకే మారం చేసి మోహం రేపే మైకం ఇంతగా వేధిస్తుంది ఈ దేహం చెలి చెమటలలో చిలిపి స్నానం ప్రియా పెదవులతో మధుర గానం నమహా నమహా ఎగసే సొగసా నీలో నిగనిగకు నమహా నమహా ఉరికే వయసా నీలో తపనలకూ ఎప్పుడు చూడేలేదు కల్లోనైనా మైనా అందుకే ఆరాటాలు నాలోనా చెప్పనా నీకో మాట నీలో నేనే లేనా ఎందుకు నీలో ఇంత హైరానా చెలి కొంటె గాలిలాగా నిన్ను తాకిపోనా ప్రియా తుంటరీడులోనా సిగ్గు మాయమవునా నమహా నమహా ఎగసే సొగసా నీలో నిగనిగకు నమహా నమహా ఉరికే వయసా నీలో తపనలకూ ఊహల్లో వర్ణాలకు ఊరించే అందాలకు ఈ కన్నె గ్రంధాలకు వయ్యారాల నడువంపుకు కవ్వించే నీ కళ్ళకు బంధించే కౌగిళ్ళకు పదహారేళ్ళ పరువాలకూ నమహా నమహా ఎగసే సొగసా నీలో నిగనిగకు నమహా నమహా ఉరికే వయసా నీలో తపనలకూ

Lyrics are provided for educational, critique, and study purposes under fair use. Sourced via LRCLIB. If you are the copyright owner and wish to request removal, please visit our DMCA & Copyright Policy.

Rate this song

Log in to rate and review this song.

No written reviews yet.

Frequently asked questions about Namaha Namaha
Who sings Namaha Namaha and when was it released?

“Namaha Namaha” is performed by Hariharan & Sravani, released in 2006.

Where can I read the full lyrics to Namaha Namaha?

You can read the complete, verified lyrics for “Namaha Namaha” right here on WorldBestSong along with music ratings and community reviews.

What is the listener rating for Namaha Namaha?

“Namaha Namaha” has not been rated by listeners yet on WorldBestSong. Be the first to rate and review it!

Where can I stream Namaha Namaha?

You can stream “Namaha Namaha” by Hariharan & Sravani directly on Spotify, Apple Music, and YouTube through the streaming links available on this page.

Global search terms for Namaha Namaha: letra de Namaha Namaha (Spanish), paroles de Namaha Namaha (French), testo di Namaha Namaha (Italian), songtext von Namaha Namaha (German), lirik lagu Namaha Namaha (Indonesian), tekst piosenki Namaha Namaha (Polish), letras de Namaha Namaha (Portuguese), 歌詞 (Japanese), 가사 (Korean), गाने के बोल (Hindi), текст песни (Russian). Rate and review Namaha Namaha by Hariharan & Sravani globally on WorldBestSong.

🎵 Are you a musician?

Use our free Song Mastering Tool or BPM & Key Finder directly in your browser.