Aaya Sher (From "The Paradise") artwork

Song

Aaya Sher (From "The Paradise")

Jangi Reddy, Arjun Chandy, Anirudh Ravichander & Kasarla Shyam

2026 · Telugu

No ratings yet

Aaya Sher (From "The Paradise") Lyrics

by Jangi Reddy, Arjun Chandy, Anirudh Ravichander & Kasarla Shyam

హే నీ అయ్యా జాగీరా चल మావోడొచ్చిండ్రా ఇగ జడ్తియ్యాలే జుంబలికే आया शेर హే ये डर का సుల్తానే మా घर का సైతానే चल शिकार జెయ్య జుంబలికే आया शेर పచ్చబొట్టు గాయమిది आया शेर గుంజుకునే న్యాయమిది आया शेर బూడిదల గడ్డ ఇది आया शेर మాతో రాయబడ్డ కథే ఇది आया शेर జడలురో జడలురో హడలురో దడలురో కొడుతరో తొడలురో తీస్తరో తోలురో సవారీకి దొరుకు బిడ్డా శవాలే లేస్తాయ్ బిడ్డా పేగుల్ దీసి మెడల ఏసి ఆడుతం బిడ్డా ఆడుతం బిడ్డా ఆడ ఈడ ఏడ జూడు బిడ్డా వణుకే పుట్టాలింక పడితెనే నా నీడ బొంద పెడుత मालिक నైనాగూడ వాని సావును రాసుకొచ్చిన దేవుని కాడ चल ఉడుకుతుంది సారబట్టిలో మా కంటతడే జుంబలికే आया आया शेर ఇగ రాలుతది బొట్టు బొట్టులో నీ పంచె తడే జుంబలికే आया आया शेर జడలురో జడలురో హడలురో దడలురో కొడుతరో తొడలురో తీస్తరో తోలురో సవారీకి దొరుకు బిడ్డా శవాలే లేస్తాయ్ బిడ్డా పేగుల్ దీసి మెడల ఏసి ఆడుతం బిడ్డా ఆడుతం బిడ్డా హే బరి బత్తాలున్నోన్రా बर बादे అయినోన్రా నన్ను పీకుతవ జుంబలికే आया शेर హే మొల్దారం లేనోన్రా నీకన్నా మొండోన్రా ఇగ పీకుతవా జుంబలికే आया शेर పొట్టు పొట్టు ఆకలుంది आया शेर మెట్టు మెట్టు ఎక్కుతర आया शेर పేరు పత్తా లేనోన్నిరా आया शेर చూస్కో ప్యారడైజ్ కే అడ్రసైత आया शेर పొట్టు పొట్టు ఆకలుంది మెట్టు మెట్టు ఎక్కుతర పేరు పత్తా లేనోన్నిరా చూస్కో ప్యారడైజ్ కే అడ్రసైత

Lyrics are provided for educational, critique, and study purposes under fair use. Sourced via LRCLIB. If you are the copyright owner and wish to request removal, please visit our DMCA & Copyright Policy.

Rate this song

Log in to rate and review this song.

No written reviews yet.

Frequently asked questions about Aaya Sher (From "The Paradise")
Who sings Aaya Sher (From "The Paradise") and when was it released?

“Aaya Sher (From "The Paradise")” is performed by Jangi Reddy, Arjun Chandy, Anirudh Ravichander & Kasarla Shyam, released in 2026.

Where can I read the full lyrics to Aaya Sher (From "The Paradise")?

You can read the complete, verified lyrics for “Aaya Sher (From "The Paradise")” right here on WorldBestSong along with music ratings and community reviews.

What is the listener rating for Aaya Sher (From "The Paradise")?

“Aaya Sher (From "The Paradise")” has not been rated by listeners yet on WorldBestSong. Be the first to rate and review it!

Where can I stream Aaya Sher (From "The Paradise")?

You can stream “Aaya Sher (From "The Paradise")” by Jangi Reddy, Arjun Chandy, Anirudh Ravichander & Kasarla Shyam directly on Spotify, Apple Music, and YouTube through the streaming links available on this page.