Thongi Choose artwork

Song

Thongi Choose

Hariharan & Mahalakshmi Iyer

2000

No ratings yet

Thongi Choose Lyrics

by Hariharan & Mahalakshmi Iyer

తోంగి చుసే తోంగి చుసే ప్రేమరుాపం తోంగి చుసే తోంగి చుసే తోంగి చుసే ప్రేమరుాపం తోంగి చుసే అందనంత దుారంనుంచి చందమామ తోంగి చుసే వెన్నెల వెలుగే వెల్లువకాగా కలువులు చేయును నాట్యం వెన్నెల వెలుగే అల్లరిచేయ మదిలో కలుగును మొహం నా కనులన్నది నా దరి చేరును దరి చేరే లోగా కన్నే చేరును తోంగి చుసే తోంగి చుసే ప్రేమరుాపం తోంగి చుసే తనువందం కనుచందం మది బింకం చేయగా ఈ దేహం యదవేగం నీ సొంతంచేయగా నీ ఎకాంత వేదన తోలగించనా తోంగి చుసే తోంగి చుసే ప్రేమరుాపం తోంగి చుసే నీలిమేఘం నీ జాడ తెలిపెనులే పైరుగాలి నీ పాట వినిపించెలే కన్నులు తెరిచిన సాగవు కదలే ప్రేమ గాలికే కరుగును శిలలే నీ కొసమే ఇక నా పయనముా నా గమ్యముా కోరే నీ మార్గముా నా స్వప్న సుందరి మనసుతోటి మమతకోరే సంగమం తోంగి చుసే తోంగి చుసే ఏహే ప్రేమరుాపం తోంగి చుసే ఏహే అందనంత దుారంనుంచి చందమామ తోంగి చుసే నదుల కొరిక సాగర సంగమమే మనసు కోరిక హృదయ సంగమమే కడలిని కలసిన నదికి ఏది రుాపం నే నిన్ను కలసిన కలుగును నవరుాపం నక్షత్రాలనే ఒక మాల కట్టిద ఎల్లవేళలా నీ తలుపు తట్టిదా నా ప్రేమ దైవమా కంటిలోని కాటుకల్లే చేరిపో తోంగి చుసే తోంగి చుసే తోంగి చుసే తోంగి చుసే ప్రేమరుాపం తోంగి చుసే ప్రేమరుాపం తోంగి చుసే అందనంత దుారంనుంచి అందనంత దుారంనుంచి చందమామ తోంగి చుసే తోంగి చుసే తోంగి చుసే ప్రేమరుాపం తోంగి చుసే

Lyrics are provided for educational, critique, and study purposes under fair use. Sourced via LRCLIB. If you are the copyright owner and wish to request removal, please visit our DMCA & Copyright Policy.

Rate this song

Log in to rate and review this song.

No written reviews yet.

Frequently asked questions about Thongi Choose
Who sings Thongi Choose and when was it released?

“Thongi Choose” is performed by Hariharan & Mahalakshmi Iyer, released in 2000.

Where can I read the full lyrics to Thongi Choose?

You can read the complete, verified lyrics for “Thongi Choose” right here on WorldBestSong along with music ratings and community reviews.

What is the listener rating for Thongi Choose?

“Thongi Choose” has not been rated by listeners yet on WorldBestSong. Be the first to rate and review it!

Where can I stream Thongi Choose?

You can stream “Thongi Choose” by Hariharan & Mahalakshmi Iyer directly on Spotify, Apple Music, and YouTube through the streaming links available on this page.

Global search terms for Thongi Choose: letra de Thongi Choose (Spanish), paroles de Thongi Choose (French), testo di Thongi Choose (Italian), songtext von Thongi Choose (German), lirik lagu Thongi Choose (Indonesian), tekst piosenki Thongi Choose (Polish), letras de Thongi Choose (Portuguese), 歌詞 (Japanese), 가사 (Korean), गाने के बोल (Hindi), текст песни (Russian). Rate and review Thongi Choose by Hariharan & Mahalakshmi Iyer globally on WorldBestSong.

🎵 Are you a musician?

Use our free Song Mastering Tool or BPM & Key Finder directly in your browser.