E Devi Varamo artwork

Song

E Devi Varamo

Hariharan

2001

No ratings yet

E Devi Varamo Lyrics

by Hariharan

ఎంత చెక్కిలి గిల్ గిల్ కళ్ళు జిల్ జిల్ జిల్ జిల్ చెక్కిళ్ళ ముద్దుపెడితే నీ చిన్నారి ముద్దుపెడితే ఎంత చెక్కిలి గిల్ గిల్ కళ్ళు జిల్ జిల్ జిల్ జిల్ చెక్కిళ్ళ ముద్దుపెడితే నీ చిన్నారి ముద్దుపెడితే ఏ దేవి వరము నీవో చిరు నీడలేల కనులా ఏ దేవి వరము నీవో చిరు నీడలేల కనులా ఆయువడిగినది నీ నీడే ఆ ఆ ఆయువడిగినది నీ నీడే గగనం ముగియు దిశ నీవేలే గాలి కేరటమై సోకినావే ప్రాణవాయువే అయ్యిన్నవే మదిని ఉయలూగే ఏ దేవి వరము నీవో చిరు నీడలేల కనులా ఎంత చెక్కిలి గిల్ గిల్ కళ్ళు జిల్ జిల్ జిల్ జిల్ చెక్కిళ్ళ ముద్దుపెడితే నీ చిన్నారి ముద్దుపెడితే ఎంత చెక్కిలి గిల్ గిల్ కళ్ళు జిల్ జిల్ జిల్ జిల్ చెక్కిళ్ళ ముద్దుపెడితే నీ చిన్నారి ముద్దుపెడితే య్యెద్కు సొంతం లే ఏ ఎద్దరు మాటవు లే ఏ కలిక్క వెన్నల వే ఏ కడుపు కోతవు లే ఏ స్వాతి వానని చిన్న పిడుగని స్వాతి వానని చిన్న పిడుగని ప్రాణమై నది పిదప కానిది ప్రాణమై నది పిదప కానిది మరన జనన వలయం ఏ దేవి వరము నీవో చిరు నీడలేల కనులా ఎంత చెక్కిలి గిల్ గిల్ కళ్ళు జిల్ జిల్ జిల్ జిల్ చెక్కిళ్ళ ముద్దుపెడితే నీ చిన్నారి ముద్దుపెడితే సిరుల దీపం నీవే కరువు రూపం నీవే సరస కావ్యం నీవే తగని వాక్యం నీవే ఇంటి వెలుగని కంటి నీడని ఇంటి వెలుగని కంటి నీడని సొగసు చుక్కవో తెగిన రేక్కవో సొగసు చుక్కవో తెగిన రేక్కవో నేనేత్తీ పెంచిన శోకం లా ఏ దేవి వరము నీవో చిరు నీడలేల కనులా ఏ దేవి వరము నీవో చిరు నీడలేల కనులా ఆయువడిగినది నీ నీడే ఆయువడిగినది నీ నీడే గగనం ముగియు దిశ నీ వేలే గాలి కేరటమై సోకినావే ప్రాణవాయువే అయ్యిన్నవే మదిని ఉయలూగే ఏ దేవి వరము నీవో చిరు నీడలేల కనులా

Lyrics are provided for educational, critique, and study purposes under fair use. Sourced via LRCLIB. If you are the copyright owner and wish to request removal, please visit our DMCA & Copyright Policy.

Rate this song

Log in to rate and review this song.

No written reviews yet.

Frequently asked questions about E Devi Varamo
Who sings E Devi Varamo and when was it released?

“E Devi Varamo” is performed by Hariharan, released in 2001.

Where can I read the full lyrics to E Devi Varamo?

You can read the complete, verified lyrics for “E Devi Varamo” right here on WorldBestSong along with music ratings and community reviews.

What is the listener rating for E Devi Varamo?

“E Devi Varamo” has not been rated by listeners yet on WorldBestSong. Be the first to rate and review it!

Where can I stream E Devi Varamo?

You can stream “E Devi Varamo” by Hariharan directly on Spotify, Apple Music, and YouTube through the streaming links available on this page.

Global search terms for E Devi Varamo: letra de E Devi Varamo (Spanish), paroles de E Devi Varamo (French), testo di E Devi Varamo (Italian), songtext von E Devi Varamo (German), lirik lagu E Devi Varamo (Indonesian), tekst piosenki E Devi Varamo (Polish), letras de E Devi Varamo (Portuguese), 歌詞 (Japanese), 가사 (Korean), गाने के बोल (Hindi), текст песни (Russian). Rate and review E Devi Varamo by Hariharan globally on WorldBestSong.

🎵 Are you a musician?

Use our free Song Mastering Tool or BPM & Key Finder directly in your browser.