Rayini Maatram artwork

Song

Rayini Maatram

Hariharan & Himesh Reshammiya

2008

No ratings yet

Rayini Maatram Lyrics

by Hariharan & Himesh Reshammiya

ఓం నమో నారాయణాయ రాయిని మాత్రం కంటే దేవుడు కనరాడు దేవుని మాత్రం కంటే దేహం కనరాదు రాయిని మాత్రం కంటే దేవుడు కనరాడు దేవుని మాత్రం కంటే దేహం కనరాదు హరిని తలచు నా హృదయం నేడు హరుని తలచుట జరగదులే అష్ట అక్షరం తెలిసిన నోరు పంచ అక్షరం పలకదులే వంకర కన్నుల మీరు శంకర కింకరులు వైష్ణవునేం చేస్తారు ఆ యమకింకరులు నిలువు నామం దాల్చు తలను మీకు వంచనులే నిలువునా నను చీల్చుతున్నా మాట మార్చనులే నిలువు నామం దాల్చు తలను మీకు వంచనులే నిలువునా నువు చీల్చుతున్నా మాట మార్చనులే వీర శైవుల బెదిరింపులకు పరమ వైష్ణవం ఆగదులే ప్రభువు ఆనతికి జడిసే నాడు పడమట సూర్యుడు పొడవడులే రాజ్య లక్ష్మి నాధుడు శ్రీనివాసుడే శ్రీనీవాసుడి వారసుడీ విష్ణు దాసుడే దేశాన్నేలే వారంతా రాజ్య రాసులే రాచలకు రాజు ఈ రంగరాజనే నీటిలోన ముంచినంత నీతి చావదులే గుండెలోన వెలుగును నింపే జ్యోతి ఆరదులే నీటిలోన ముంచినంత నీతి చావదులే గుండెలోన వెలుగును నింపే జ్యోతి ఆరదులే దివ్వెలనార్పే సుడిగాలి వెన్నెల వెలుగును ఆర్పేనా నేలను ముంచే జడివాన ఆకాశాన్నే తడిపేనా శైవం ఒక్కటే మాత్రం దైవం కాదంట దైవం కోసం పోరే సమయం లేదంట రాయిని మాత్రం కంటే దేవుడు కనరాడు దేవుని మాత్రం కంటే దేహం కనరాదు

Lyrics are provided for educational, critique, and study purposes under fair use. Sourced via LRCLIB. If you are the copyright owner and wish to request removal, please visit our DMCA & Copyright Policy.

Rate this song

Log in to rate and review this song.

No written reviews yet.

Frequently asked questions about Rayini Maatram
Who sings Rayini Maatram and when was it released?

“Rayini Maatram” is performed by Hariharan & Himesh Reshammiya, released in 2008.

Where can I read the full lyrics to Rayini Maatram?

You can read the complete, verified lyrics for “Rayini Maatram” right here on WorldBestSong along with music ratings and community reviews.

What is the listener rating for Rayini Maatram?

“Rayini Maatram” has not been rated by listeners yet on WorldBestSong. Be the first to rate and review it!

Where can I stream Rayini Maatram?

You can stream “Rayini Maatram” by Hariharan & Himesh Reshammiya directly on Spotify, Apple Music, and YouTube through the streaming links available on this page.

Global search terms for Rayini Maatram: letra de Rayini Maatram (Spanish), paroles de Rayini Maatram (French), testo di Rayini Maatram (Italian), songtext von Rayini Maatram (German), lirik lagu Rayini Maatram (Indonesian), tekst piosenki Rayini Maatram (Polish), letras de Rayini Maatram (Portuguese), 歌詞 (Japanese), 가사 (Korean), गाने के बोल (Hindi), текст песни (Russian). Rate and review Rayini Maatram by Hariharan & Himesh Reshammiya globally on WorldBestSong.

🎵 Are you a musician?

Use our free Song Mastering Tool or BPM & Key Finder directly in your browser.