Laali Laali artwork

Song

Laali Laali

Hariharan

1993

No ratings yet

Laali Laali Lyrics

by Hariharan

మ్మ్ మ్మ్ ఆ ఆ ఆ ఆ లాలి లాలి అను రాగం సాగుతుంటె ఎవ్వరు నిదురపోరే చిన్న పోదమరి చిన్నిప్రాణం కాసే వేన్నేలకు వేచే గాలులకు హృదయం కుదుట పడవే అంత చేద మరి వేను గానం కళ్ళు మేల్లుకుంటె కాల మాగుతుంద భారమైన మనస ఆ పగటి బాధలన్ని మరిచిపొవుటకు ఉంది కాద ఈ ఏకంత వేళ లాలి లాలి అను రాగం సాగుతుంటె ఎవ్వరు నిదురపోరే చిన్న పోదమరి చిన్నిప్రాణం ఏటో పోతునంది నీలి మేఘం వర్షం వెలిసి పోద ఏదో అంటునంది కోయేల షోకం రాగం మూగపోద అన్ని వైపుల మధువనం ఎండి పోయ్యనే ఈ క్షణం అనువనువున జీవితం అడిఆశ కే అంకితం లాలి లాలి అను రాగం సాగుతుంటె ఎవ్వరు నిదురపోరే చిన్న పోదమరి చిన్నిప్రాణం కాసే వేన్నేలకు వేచే గాలులకు హృదయం కుదుట పడవే అంత చేద మరి వేను గానం కళ్ళు మేల్లుకుంటె కాల మాగుతుంద భారమైన మనస ఆ పగటి బాధలన్ని మరిచిపొవుటకు ఉంది కాద ఈ ఏకంత వేళ లాలి లాలి అను రాగం సాగుతుంటె ఎవ్వరు నిదురపోరే చిన్న పోదమరి చిన్నిప్రాణం

Lyrics are provided for educational, critique, and study purposes under fair use. Sourced via LRCLIB. If you are the copyright owner and wish to request removal, please visit our DMCA & Copyright Policy.

Rate this song

Log in to rate and review this song.

No written reviews yet.

Frequently asked questions about Laali Laali
Who sings Laali Laali and when was it released?

“Laali Laali” is performed by Hariharan, released in 1993.

Where can I read the full lyrics to Laali Laali?

You can read the complete, verified lyrics for “Laali Laali” right here on WorldBestSong along with music ratings and community reviews.

What is the listener rating for Laali Laali?

“Laali Laali” has not been rated by listeners yet on WorldBestSong. Be the first to rate and review it!

Where can I stream Laali Laali?

You can stream “Laali Laali” by Hariharan directly on Spotify, Apple Music, and YouTube through the streaming links available on this page.

Global search terms for Laali Laali: letra de Laali Laali (Spanish), paroles de Laali Laali (French), testo di Laali Laali (Italian), songtext von Laali Laali (German), lirik lagu Laali Laali (Indonesian), tekst piosenki Laali Laali (Polish), letras de Laali Laali (Portuguese), 歌詞 (Japanese), 가사 (Korean), गाने के बोल (Hindi), текст песни (Russian). Rate and review Laali Laali by Hariharan globally on WorldBestSong.

🎵 Are you a musician?

Use our free Song Mastering Tool or BPM & Key Finder directly in your browser.