Hoyna Hoyna artwork

Song

Hoyna Hoyna

Anirudh Ravichander & Inno Genga

2019

No ratings yet

Hoyna Hoyna Lyrics

by Anirudh Ravichander & Inno Genga

వేరే కొత్తభూమిపై ఉన్నానా ఏదో వింతరాగమే విన్నానా వేరే కొత్తభూమిపై ఉన్నానా ఏదో వింతరాగమే విన్నానా పలికే పాలగువ్వతో, కులికే పూలకొమ్మతో కసిరే వెన్నెలమ్మతో స్నేహం చేశా ఎగిరే పాలవెల్లితో, నడిచే గాజుబొమ్మతో బంధం ముందుజన్మదా ఏమో బహుశా హొయినా హొయినా హొయినా హొయినా హొయినా హొయిన హొయిన హొయినా ఇక ఏదేమైనా మీతో చిందులు వేయనా వేయనా హొయినా హొయినా హొయినా హొయినా హొయిన హొయిన హొయినా కలకాలం మీతో కాలక్షేపం చేయనా చేయనా Think I caught the feels this summer Bae you're one of a kind no other Be my sweetie, be my sugar Had enough as a one side lover I think I caught the feels this summer Bae you're one of a kind no other Be my sweetie, be my sugar Had enough as a one side lover నా జీవితానికి రెండో ప్రయాణముందని దారివేసిన చిట్టిపాదమా నా జాతకానికి రెండో భాగముందని చాటిచెప్పిన చిన్నిప్రాణమా గుండెల్లోన రెండోవైపే చూపి సంబరాన ముంచావే నేస్తమా నాలో నాకే రెండోరూపం చూపి దీవించిందే నీలో పొంగేప్రేమ వెలిగే వేడుకవ్వనా, కలిసే కానుకవ్వనా పెదవుల్లోన నింపనా చిరుదరహాసం ఎవరో రాసినట్టుగా జరిగే నాటకానికి మెరుగులు దిద్దివెయ్యనా ఇహ నా వేషం హొయినా హొయినా హొయినా హొయినా హొయినా హొయిన హొయిన హొయినా ఇక ఏదేమైనా మీతో చిందులు వేయనా వేయనా హొయినా హొయినా హొయినా హొయినా హొయిన హొయిన హొయినా కలకాలం మీతో కాలక్షేపం చేయనా చేయనా వేరే కొత్తభూమిపై ఉన్నానా ఏదో వింతరాగమే విన్నానా వేరే కొత్తభూమిపై ఉన్నానా ఏదో వింతరాగమే విన్నానా

Lyrics are provided for educational, critique, and study purposes under fair use. Sourced via LRCLIB. If you are the copyright owner and wish to request removal, please visit our DMCA & Copyright Policy.

Rate this song

Log in to rate and review this song.

No written reviews yet.

Frequently asked questions about Hoyna Hoyna
Who sings Hoyna Hoyna and when was it released?

“Hoyna Hoyna” is performed by Anirudh Ravichander & Inno Genga, released in 2019.

Where can I read the full lyrics to Hoyna Hoyna?

You can read the complete, verified lyrics for “Hoyna Hoyna” right here on WorldBestSong along with music ratings and community reviews.

What is the listener rating for Hoyna Hoyna?

“Hoyna Hoyna” has not been rated by listeners yet on WorldBestSong. Be the first to rate and review it!

Where can I stream Hoyna Hoyna?

You can stream “Hoyna Hoyna” by Anirudh Ravichander & Inno Genga directly on Spotify, Apple Music, and YouTube through the streaming links available on this page.

Global search terms for Hoyna Hoyna: letra de Hoyna Hoyna (Spanish), paroles de Hoyna Hoyna (French), testo di Hoyna Hoyna (Italian), songtext von Hoyna Hoyna (German), lirik lagu Hoyna Hoyna (Indonesian), tekst piosenki Hoyna Hoyna (Polish), letras de Hoyna Hoyna (Portuguese), 歌詞 (Japanese), 가사 (Korean), गाने के बोल (Hindi), текст песни (Russian). Rate and review Hoyna Hoyna by Anirudh Ravichander & Inno Genga globally on WorldBestSong.

🎵 Are you a musician?

Use our free Song Mastering Tool or BPM & Key Finder directly in your browser.