Hey Shona artwork

Song

Hey Shona

Vishal & Shekhar, Shaan & Sunidhi Chauhan

2005

No ratings yet

Hey Shona Lyrics

by Vishal & Shekhar, Shaan & Sunidhi Chauhan

నువ్వే ప్రియా నా లోకం నువ్వే ప్రియా నా సర్వం నువ్వేనమ్మా నా కథలా ఉండాలమ్మా ఏనాడు నీ ధ్యానమే అనుక్షణమై సరాగమే ప్రతి దినమే హే সোনা హే সোনা హే সোনা హే সোনা నువ్వే ప్రియా తొలి ఆశ నువ్వే ప్రియా నా శ్వాస నీలో నన్నే దాచాను ప్రతి క్షణం వేచాను నీ ధ్యానమే అనుక్షణము సరాగమే ప్రతి దినము హే সোনা హే সোনা హే সোনা హే সোনা నువ్వు నన్ను కోపగించుకున్న ప్రేమలా ఉందే ఎందుకో నేను నిన్ను చీదరించు కున్నగాని తియ్యగుంటుందే ఎందుకో చాలులే నీ సొదా మనసులో ఉన్నది వింటావా హే সোনা హే সোনা హే সোনা హే সোনা నేనే లోకాన్ని కాదని కోరితినొక్కరినే అది నువ్వే మదిలో కోరికేదో పుట్టే ఒకపిల్ల మాట విని అది నువ్వే ఒక్కటే రాగమై ఒక్కటే తాళమై ఇద్దరూ ఏకమై పోవాలి హే সোনা హే সোনা హే সোনা హే সোনা నువ్వే ప్రియా నా లోకం నువ్వే ప్రియా నా సర్వం నువ్వేనమ్మా నా కథలా ఉండాలమ్మా ఏనాడు నీ ధ్యానమే అనుక్షణము సరాగమే ప్రతి దినము హే সোনা హే সোনা హే সোনা హే সোনা সোনা హే সোনা హే সোনা హే সোনা

Lyrics are provided for educational, critique, and study purposes under fair use. Sourced via LRCLIB. If you are the copyright owner and wish to request removal, please visit our DMCA & Copyright Policy.

Rate this song

Log in to rate and review this song.

No written reviews yet.

Frequently asked questions about Hey Shona
Who sings Hey Shona and when was it released?

“Hey Shona” is performed by Vishal & Shekhar, Shaan & Sunidhi Chauhan, released in 2005.

Where can I read the full lyrics to Hey Shona?

You can read the complete, verified lyrics for “Hey Shona” right here on WorldBestSong along with music ratings and community reviews.

What is the listener rating for Hey Shona?

“Hey Shona” has not been rated by listeners yet on WorldBestSong. Be the first to rate and review it!

Where can I stream Hey Shona?

You can stream “Hey Shona” by Vishal & Shekhar, Shaan & Sunidhi Chauhan directly on Spotify, Apple Music, and YouTube through the streaming links available on this page.

Global search terms for Hey Shona: letra de Hey Shona (Spanish), paroles de Hey Shona (French), testo di Hey Shona (Italian), songtext von Hey Shona (German), lirik lagu Hey Shona (Indonesian), tekst piosenki Hey Shona (Polish), letras de Hey Shona (Portuguese), 歌詞 (Japanese), 가사 (Korean), गाने के बोल (Hindi), текст песни (Russian). Rate and review Hey Shona by Vishal & Shekhar, Shaan & Sunidhi Chauhan globally on WorldBestSong.

🎵 Are you a musician?

Use our free Song Mastering Tool or BPM & Key Finder directly in your browser.